33.8 C
India
Wednesday, May 8, 2024
More

    Neha Shetty Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. నడుము ఒంపులతో, ఎద పొంగులతో హీటెక్కించిన నేహాశెట్టి..!

    Date:

    Neha Shetty was shared her gorgeous photos
    Neha Shetty was shared her gorgeous photos

    Neha Shetty Gorgeous Look :

    ఇప్పుడు టాలీవుడ్ లో నేహాశెట్టి హవా బాగానే నడుస్తోంది. వరుస మూవీలతో ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. ఇప్పుడు ఆమె నటించిన రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. దాంతో పటు అటు విశ్వక్ సేన్ తో కలిసి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

    ఈ రెండు సినిమలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి హిట్ అయినా సరే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే నేహాశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. ఇంకో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

    ఆమె పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెహబూబా సినిమాతో పరిచయం అయింది. కానీ ఆ మూవీ బోల్తా కొట్టింది. ఆ మూవీ తర్వాత ఆమెకు డీజేటిల్లు రూపంలో పెద్ద ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను ఆమె కరెక్ట్ గా వాడేసుకుంది. ఆ మూవీ భారీ హిట్ కొట్టడంతో ఆమె వెనక్కు తిరిగి చూసుకోవట్లేదు.

    ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అందాలను కూడా ఘాటుగానే ఆరబోస్తూ వస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రెచ్చిపోయింది. ఘాటుగా సోకుల విందు చేసేసింది ఈ ముద్దుగుమ్మ. పైటను పక్కకు జరిపి మరీ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో ఆమె నడుము ఒంపులు, ఎద పొంగులు మొత్తం కనిపిస్తున్నాయి.

    https://www.instagram.com/p/CxIuoFlPrMw/?img_index=5

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...