27.5 C
India
Wednesday, May 8, 2024
More

    Neha Shetty : టాప్ విప్పేసి.. ఘాటైన ఎత్తుఒంపులతో చంపేస్తున్ననేహాశెట్టి..!

    Date:

    Neha Shetty :

    నేహాశెట్టి పేరు ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. డీజేటిల్లు బ్యూటీ ఇండస్ట్రీలో ముద్ర వేసుకున్న ఈ భామ.. ఆ సినిమాతో యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. యూత్ కు హాట్ ఫిగర్ గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నేహాశెట్టి పేరు కంటే కూడా రాధిక పేరుతోనే ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఆ పాత్ర అంత బాగా అందరికీ కనెక్ట్ అయింది.

    ఇక దాని తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఈభామ.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన రూల్స్ రంజన్ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. కన్నడ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే మంచి అవకాశాలను పడుతోంది.

    ఆమె పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెహబూబా సినిమాతో పరిచయం అయింది.  మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ డీజేటిల్లు రూపంలో బడా హిట్ దక్కింది. దాంతో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రూల్స్ రంజన్ తో పాటు విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

    ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ కోసం అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి రచ్చ చేసింది. తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో టాప్ విప్పేసిన ఈ బ్యూటీ.. ఘాటుగా ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది. ఘాటుగా సోకుల విందు చేసేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

    https://www.instagram.com/p/CxDPTF1PUA8/?igshid=NjZiM2M3MzIxNA==

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...