Anasuya Bharadwaj స్టార్ యాంకర్ అనసూయ ఇప్పుడు కెరీర్ టర్న్ తీసుకుని యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది.. దీంతో ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇప్పటికే ఈ భామ యాంకరింగ్ చేస్తూనే ఎన్నో సినిమాల్లో నటించింది. రంగస్థలం, క్షణం, పుష్ప వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు మరిన్ని సినిమాలకు సైన్ చేసింది.
సినిమాల్లోకి వచ్చేసి వరుస అవకాశాలు అందుకుంటూ హాట్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు.. బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి అందాల ప్రదర్శన అయినా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపిస్తుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా యమా యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలిచింది.
ఈ మధ్య ఏకంగా బికినీ లో అందాల విందు అందించి అందరికి చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా మరి కొన్ని పిక్స్ షేర్ చేసింది. అనసూయ తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెకేషన్ కు వెళ్ళింది.. అక్కడ గుర్రాలతో సమయం గడుపుతూ తన లేటెస్ట్ ఫోటోలు, అక్కడ గడిపిన వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్ట్ చేసింది.
ఈమె ఈ సందర్భంగా పోస్ట్ లో ఏం చెప్పిందంటే.. వాటితో మాట్లాడడం, గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తన తండ్రి గుర్తుకు వచ్చాడని తెలిపింది.. ఇక ఈ పోస్ట్ లో కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. ఈ పిక్స్ లో ఈమె తొడలు కనిపించేలా థైస్ షో చేస్తూ ఆకట్టుకుంది.. ఈమె షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
View this post on Instagram