30.1 C
India
Sunday, April 19, 2026
More

    ఆ సీన్ పెట్టకుంటే బాగుండేది.. ‘రంగమార్తండ’పై పరుచూరి సంచలన కామంట్స్..

    Date:

    paruchuri
    paruchuri

    ఇటీవల విడుదలైన ‘రంగమార్తండ’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనిపై చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి విశ్లేషించారు. ఇందులో బ్రహ్మనందం యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ ఆయనకు ఫోన్ చేసి అభినందించారంట. 1250 సినిమాల్లో చూడని బ్రహ్మానందంను ఈ సినిమాలో చూశానని ఆయన చెప్పారు.

    చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండను తెరకెక్కించారు. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఈ సినిమా ఆకట్టుకోగలిగింది. ఇందులో బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అలీ, రేజాలు నటించారు. ముఖ్యంగా వీరి నటన ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. ఈ సినిమా గురించి గోపాలకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మానందం యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నాడు. బెడ్ పైన ఉండి కూడా డైలాగ్స్ చెప్పడం ఆయనకే చెల్లుతుందన్నారు. రంగమార్తాండ బ్రహ్మానందం నటన కోసమే చూడాలని కీర్తించారు. సినిమాలో ఆయన తన స్నేహితుడి వల్ల మరణించడం నచ్చలేదని చెప్పాడు. ఈ ఒక్క సన్నివేశం తనకు తీవ్రంగా నిరాశకు గురి చేసిందని వివరించాడు.

    నేను చూసిన వారిలో కొందరు స్టేజీపై డైలాగ్ చెప్తూ మరణించారు. క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేస్తే మరింత బాగుండేది. సినిమాలో డైలాగులు, పాటలు, ఫైట్లు ఉండడం సాధారణమే.. కానీ ఈ మూవీలో మాత్రం జీవం ఉంది చెప్పుకచ్చారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపించాడని, తాను చూసిన నవరస నటులల్లో బ్రహ్మానందం అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Paruchuri : చిరంజీవి సినిమా ఫ్లాప్ అంటూ అల్లు రామలింగయ్య గెంతులు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న పరుచూరి..?

    Paruchuri : మెగా వర్సెస్ అల్లు వివాదం రోజుకింత రచ్చ రేపుతూనే...

    Trivikram Srinivas : త్రివిక్రమ్ కలిసి వస్తున్న ఇల్లు.. సెంటిమెంట్ తోనే హిట్ కొడుతున్న దర్శకుడు

    Trivikram Srinivas ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఇక సెంటిమెంట్ కూడా....

    రవితేజకు ఆ సినిమా సరిపోలేదు.. పరుచూరి సంచలన వ్యాఖ్యలు..

    రిలీజ్ సినిమాలకు రివ్యూలు సినీ విశ్లేషకులు, కొన్ని వెబ్ సైట్లు రాస్తుంటే.....