
Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిసిపి రాధా కిషన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేప ట్లో ఆయనను కోర్టులో పోలీసులు హాజరపరచ నున్నారు. బంజారాహిల్స్ పోలీసుల విచారణకు టాస్క్ ఫోర్స్, ఎస్ ఐ బి సిబ్బంది హాజరవుతు న్నారు.
నలుగురు సిఐలు, ఐదు మంది ఎస్ఐలు కానిస్టేబుల్ లను పోలీసులు విచారించనున్నారు. నిన్న పలువురు స్టేట్మెంటు రికార్డు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం అదుపులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావు.. నేడు తిరుపతన్న, భుజంగరావు లను కస్టడీకి పోలీసులు తీసుకొ నున్నారు.
ఎన్నికల సమయంలో వీరు చేసిన మానిటరింగ్, సీజ్ చేసిన డబ్బులు నేతలతో సంభాషలపై పోలీ సులు ఆరాధిస్తున్నారు. రాధా కిషన్ అరెస్టుతో 4 కు నిందితుల సంఖ్య చేరింది.