32.5 C
India
Sunday, April 28, 2024
More

    CM KCR Helicopter Problem : సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సమస్య.. అత్యవసరంగా దించివేత

    Date:

    CM KCR Helicopter Problem : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సోమవారం తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లి నుంచి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలెట్ దాన్ని గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై హెలికాప్టర్ ను మళ్లీ వెనక్కి మళ్లించి వ్యవసాయ క్షేత్రంలోనే దించాడు.

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాంకేతిక లోపం ఏర్పడటంతో తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి కొద్ది రోజలుగా ఏడు సీట్లున్న హెలికాప్టర్ నే వినియోగిస్తున్నారు. దీంతో అధికారులు మరో హెలికాప్టర్ ను ఏర్పాటు చేశారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కో రోజు రెండు మూడు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక లోపం రావడంతో వెంటనే ఎర్రవెల్లికి మళ్లించారు. ఎన్నికల ప్రచారం కోసం మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది.

    తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. పార్టీల్లో ప్రచారం ముమ్మరంగా మారింది. మూడు పార్టీలు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దూసుకుపోతున్నాయి. విజయం ఎవరి దీమాలో వారున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి పలు పథకాలు ప్రకటిస్తున్నాయి. ఎవరి స్టైల్ లో వారు ప్రచారం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Jaiswaraajya TV Poll : తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరంటే?

    Jaiswaraajya TV Poll : ప్రపంచంలో ఎవరికైనా ‘ది బెస్ట్’ అంటే...