30.1 C
India
Sunday, April 19, 2026
More

    భారీ వసూళ్ల దిశగా పీఎస్-2 అన్ని వందల కోట్ల వసూళ్లు..

    Date:

    ponniyin-selvan-2
    ponniyin-selvan-2
    భారీ చిత్రాల రిలీజ్ లో భాగంగా విడుదలైన సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్-2’. బాహుబలి అంత రేంజ్ లో ఈ సినిమా ఇప్పుడు ఆడుతోంది. గతేడాది వచ్చిన పీఎస్-1 భారీ విజయాన్ని దక్కించుకోగా.. పీఎస్-2 అంతకంటే ఎక్కువగానే సక్సెస్ సాధించి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాలుగు రోజుల వసూళ్లను చూస్తే..

    ఆర్కే నవల ఆధారంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ ఒక పీడియాట్రిక్ డ్రామా, యాక్షన్ చిత్రం చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీక్, త్రిషతో పాటు భారీ తారాగణం ఇందులో పాల్గొంది. దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించగా.. నిర్మాణంలో కూడా అల్లి రాజయ్యతో కలిసి పాలుపంచుకున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహెమాన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

    భారీ తరాగణంతో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా తమిళంలో రూ. 80  కోట్ల వరకూ బిజినెస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ర్టాల్లో సైతం రూ. 10 కోట్ల బిజినెస్ అయ్యింది. దేశ వ్యప్తంగా రూ. 21 కోట్లు.. ఓవర్సీస్ లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు బిజినెస్ చేసింది.

    తెలుగునాట.. పీఎస్-2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4వ రోజు వసూళ్లు కొంత మేర తగ్గాయి. నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్ లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 6 లక్షలు వెస్ట్ గోదారి రూ. 4 లక్షలు, గుంటూర్ రూ. 5 లక్షలు, కృష్ణా రూ. 5 లక్షలు, నెల్లూర్ రూ. 3 లక్షలతో రూ. 92 లక్షల షేర్.. రూ. 2.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ బాడీ గార్డ్ నెల జీతంతో ఒక కంపెనీ ని కొనేయొచ్చు తెలుసా!

    Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ తన బాడీగార్డ్ శివరాజ్కు ఇచ్చే...

    Aishwarya Rai : నేను ఐశ్వర్య రాయ్‌ కొడుకును అంటున్న ఏపీ కుర్రాడు

    Aishwarya Rai: బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల వార్తల్లో తరచుగా నిలుస్తున్నాయి....

    Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ కు ఏమైంది ఇంతలా బరువు పెరిగిపోతోంది ఏంటి?

    Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ బచ్చన్ అమితాబచ్చన్ కొడుకు హీరో...

    Divorce Rumours : విడాకుల రూమర్స్ పై స్పందించిన చోటా బచ్చన్.. ఫ్యాన్స్ షాక్..

    Divorce Rumours : బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్...