24.7 C
India
Thursday, July 17, 2025
More

    Race Gurram Villain : రేసుగుర్రం విలన్ రవికిషన్ కూతురు సైన్యంలో చేరిక

    Date:

    Race Gurram Villain
    Race Gurram Villain, Ravi Kishan Daughter join Army

    Race Gurram Villain : తెలుగు సినిమాల్లో పరభాషా నటుల ప్రభావం ఎక్కువే. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఆ సినిమాతో అల్లు అర్జున్ తో పాటు అందులో విలన్ నటించిన రవికిషన్ కు కూడా అంతే పేరొచ్చింది. సినిమాలో ఇద్దరు పోటీపడి నటించారు. దీంతో సినిమా బ్రహ్మాండమైన హిట్ అందుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమాలో రవికిషన్ కు అంతటి పేరు రాలేదు. సస

    రేసుగుర్రం మథ్థాలి శివారెడ్డి పాత్రలో జీవించాడు. భోజ్ పురితో పాటు హిందీ సినిమాల్లో నటించే రవికిషన్ మొదటి సారిగా రేసు గుర్రతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో అంత ప్రాధాన్యం రాలేదు. దీంతో రేసుగుర్రం అంటేనే శివారెడ్డి పాత్ర గుర్తుకు వస్తుంది. అంటే రవికిషన్ ఎంత బాగా నటించాడో అర్థమవుతుంది.

    ఇక రవికిషన్ కు దేశభక్తి కూడా ఎక్కువే. 2019లో బీజేపీ తరఫున గోరఖ్ పూర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. సినిమాల్లో నటిస్తుండగానే ప్రీతి శుక్లాతో వివాహం జరిగింది వారికి నలుగురు సంతానం. అందులో ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు ఉండటం గమనార్హం. రవికిషన్ కూతురు ఇషితా భారత సైన్యంలో చేరింది. 21 సంవత్సరాల వయసులోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్  స్కీంలో భాగంగా దేశసేవకు అంకితమైంది.

    దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కూతురును ప్రోత్సహించి సైన్యంలో చేర్పించిన రవికిషన్ ను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కూతురుకు మంచి ప్రోత్సాహమిచ్చి సైన్యంలో చేరేందుకు అవకాశం ఇచ్చిన రవికిషన్ బుద్ధిని స్తుతిస్తున్నారు. దేశ సేవలకు అంకితం కావడం మామూలు విషయం కాదని అంటున్నారు. రవికిషన్ లో దేశభక్తి ఇంతలా ఉందనే విషయం వారికి తెలియదంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Army Welfare : ఆర్మీ వెల్ఫేర్ ఫండ్: వాస్తవం ఏమిటి? వైరల్ అవుతున్న సందేశాలపై స్పష్టత

    Army Welfare : సోషల్ మీడియాలో భారత సైన్యం కోసం విరాళాలకు సంబంధించి...

    Agni Veer scheme : అగ్ని వీర్ స్కీమ్ లో అవసరమైతే మార్పులు చేస్తాం.. రాజ్నాథ్ సింగ్

    Agni Veer Scheme : భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్ని...

    Sachin Tendulkar : కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

    Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్...