Rayalaseema Weather Report : రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరి గింది. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరి గింది. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అ త్యధికంగా అనంతపురంలో 38.2 డిగ్రీలు నమో దైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండ తీవ్ర త కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించిం ది. ఈ నెల 23 నుంచి కోస్తాలో అక్కడక్కడా వర్షా లు కురిసే అవకాశముందని పేర్కొంది.