29.3 C
India
Thursday, January 23, 2025
More

    Chandrababu Comments : కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన సినిమా ఇది.. ఇక ఆయన సినిమా ఖతం: చంద్రబాబు

    Date:

    Chandrababu Comments
    Chandrababu Comments

    Chandrababu Comments Viral : జగన్ రెడ్డికి అసలు సినిమా ఇప్పుడు మొద లవుతుంది.. కాస్కో’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకూ జగన్ నడిపించిన సినిమా ఇక అయిపోతుందని చెప్పారు. ఆయన రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని అన్నారు.

    ఇది ఒక చారిత్రాత్మక విషాదమని తెలిపారు. దీని కోసం కులాల కుంపట్లు రాజేశారని, విష ప్రచారా లు చేయించారని చెప్పారు. అధికార బలం మొత్తా న్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింస లకు గురిచేశారని ఆరోపించారు. కుట్రలకు, దారు ణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని చెప్పారు.

    సీఎం జగన్, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని గురించి, దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఆ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ సినిమాలో ఉందని తెలిపారు. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు. కోర్టులో ఆ ఆటలను సాగలేదని, సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిం దని తెలిపారు. ఈ సినిమాను తెలుగు ప్రజలం దరూ థియేటర్లకు వెళ్లి చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.

    కాగా, రాజ‌ధాని ఫైల్స్‌ సినిమాలో అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, షణ్ముఖ్ ప్రధానపాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు భాను.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP MLA : చంద్రబాబు ఆస్తులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

    BJP MLA Rakesh Reddy Comments : రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో కేవలం...

    Thalliki Vandanam : ‘తల్లికి వందనం’పై చంద్రబాబు శుభవార్త … అకౌంట్‌లోకి రూ.15వేలు

    Thalliki Vandanam : ఏపీ సర్కార్ బడ్జెట్‌లో పథకాలకు నిధులు కేటాయించింది....

    Amaravati : అమరావతి నిర్మాణంలో  మరో కీలక అప్ డేట్

    Amaravati : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం మరో కీలక పరిణామం...

    Chandra Babu : పెట్రోల్ దాడి ఘటన.. విద్యార్థిని కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

    CM Chandra Babu Naidu : వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో పెట్రోల్...