34.5 C
India
Monday, May 6, 2024
More

    Rajamouli : రాజమౌళికి ఆ హీరోయిన్స్ అంటే ఇష్టమట.. ఎందుకో తెలుసా?

    Date:

    Rajamouli :
    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి బహుషా ప్రపంచానికే పరిచయం అవసరం లేదేమో. టాలీవుడ్ కు ఆస్కార్ అవార్డ్ తెచ్చిన రికార్డు ఆయన పేరుపై చిరస్థాయిగా నిలిచిపోతుది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకడు జక్కన్న. పెద్ద పెద్ద స్టార్లు ఆయనతో సినిమా చేయాలని అర్రులు జాస్తుంటే.. ఇక చిన్న చిన్న హీరోలను స్టార్లుగా మార్చే పనిలో పడ్డారు రాజమౌళి.

    రాజమౌళి మూవీలో నటించిన చాలా మంది హీరోలు గ్లోబల్ స్టార్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో అమితంగా ఇష్టమైన హీరోయిన్స్ ఎవరన్న విషయాన్ని ఆయన బయటపెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తనకు ఇష్టమైన హీరోయిన్స్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వారెవరంటే?

    ‘మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని అడిగారు ఇంటర్వ్యూయర్. తనకు స్వీటీ (అనుష్క) అంటే చాలా ఇష్టమని చెప్పారు జక్కన్న. తన డెడికేషన్, వర్క్ పై ఆమెకు ఉన్న సీరియస్ నెస్ చూస్తే ముచ్చట వేస్తుందని చెప్పాడు. ఆమెకు ప్రొఫైల్ ఇజం ఎక్కువని చెప్పాడు. అనుష్క రాజమౌళి దర్శకత్వంలో మొదట ‘విక్రమార్కుడు’లో నటించింది. ఆ తర్వాత బాహుబలిలో తీసుకున్నాడు జక్కన్న.

    మరొకరు ఎవరని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. మర్యాద రామన్న సినిమాలో నటించిన ‘సలోని’ అని చెప్పాడు. ఆమెకు కూడా డెడికేషన్ ఎక్కువ. తను చాలా మంచి నటి అంటూ కితాబిచ్చాడు. ఇష్టమైన హీరో ఎవరని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించడంతో పబ్లిక్ గా చెప్పేంత మూర్ఖుడిని కాదంటూ దాటవేశాడు. దీంతో రాజమౌళి ఫెవరెట్ హీరో ఎవరై ఉంటారని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. బహూషా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా అయ్యుండాలి లేదంటే ప్రభాస్ అయినా అయ్యుండాలని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...

    Remember ANR : ఒకే గదిలో ఏఎన్నార్ తో కలిసి ఉన్నా.. గుర్తు చేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి

    Remember ANR : అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రస్తుత జనరేషన్ కు...

    Rajamouli New Project : ఎట్టకేలకు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన జక్కన్న.. టైటిల్ ఇదే?

    Rajamouli New Project : ప్రపంచం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ డైరెక్టర్...