38.4 C
India
Monday, May 6, 2024
More

    Rajasekhar Jeevitha : తన పక్కన జీవితను మార్చాలని కోరిన రాజశేఖర్.. ట్వీస్ట్ ఇచ్చిన డైరెక్టర్

    Date:

    Rajasekhar   Jeevitha
    Rajasekhar   Jeevitha

    Rajasekhar   Jeevitha :  ఇండస్ట్రీలో కూడా పితృస్వామ్య వ్యవస్థనే వాదనలు బలంగానే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఒక సినిమా అనుకున్న సమయంలో హీరో, హీరోయిన్లను తీసుకున్న దర్శకులు, నిర్మాతలు ఇద్దరిలో ఒకరిని మార్చాలని అనుకుంటే హీరోయిన్ నే మార్చేస్తుంటారు. ఇది ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అన్నింటిలో ఇదే తంతు కనిపిస్తుంది. ఇక హీరోకి కూడా సదరు హీరోయిన్ కరెక్ట్ గా సూట్ అవ్వాలి ఆయన అపోజ్ చేసినా కూడా హీరోయిన్ ఎగిరిపోవాల్సిందే.

    ఈ విషయంలో ఇండస్ట్రీలతో హీరోయిన్లు ఫైట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ దీనికి అపోజిట్ గా ఒక విషయం జరిగింది. దాని గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఆ డైరెక్టర్ కు ఒకసారి ఊ వేసుకోవాల్సిందే. అవేంటో ఇక్కడ చూద్దాం.

    ఒక సినిమాలో దర్శకుడు హీరోగా రాజశేఖర్, హీరోయిన్ గా జీవితను (వారి వివాహానికి ముందు) తీసుకున్నాడు.  షూటింగ్ లో హీరోయిన్ ను ఫస్ట్ సారి చూసిన హీరో రాజశేఖర్  ఈమె హీరోయినా..? అని అన్నారట. ఈ సినిమా షూటింగ్ లో ఒక సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఆమె కిందపడిపోయింది. రాజశేఖర్ డాక్టర్ కావడంనతో ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించారట. ఆమె వెళ్లిపోయాక దర్శకుడి వద్దకు వెళ్లి ఈమెను హీరోయిన్ గా ఎలా ఎంపిక చేశారు. నాకు నచ్చలేదు. మార్చాలి అని చెప్పారంట.

    ఆ డైరెక్టర్ కూడా మార్చితేనే మంచిది అన్నారట. కానీ జీవిత(హీరోయిన్)ను మార్చలేదట రాజశేకర్ (హీరో)ను మార్చారట. తర్వాత ఈ సినిమాలోకి హీరోగా సురేశ్ ను తీసుకున్నారట. ఆ తర్వాత జీవితతో కొన్ని సినిమాలు తీసిన రాజశేఖర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె దర్శకత్వంలోనూ ఆయన కొన్ని సినిమాలు చేశాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కూడా ఈ మధ్యే సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rakulpreet Singh,వచ్చేనెలలో.. రకుల్ ప్రీత్ వివాహం

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది....

    director: నిర్మాతకు నరకం చూపుతున్న దర్శకుడు.. హీరో కూడా ఆయనకే సపోర్ట్

    director సినిమా కథ బాగుందంటే చాలు హీరోలు సదరు దర్శకులను నెత్తిన...

    Sekhar Kammula : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాక్.. ఇంతకీ సినిమా ఏంటంటే?

    Sekhar Kammula  టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో...

    బన్నీ తర్వాతి ప్రాజెక్టు ఆ డైరెక్టర్ తోనే..!

    పుష్ప-1 భారీ విజయం తర్వాత పుష్ప-2 షుటింగ్ లో బీజీగా ఉన్నారు...