40.3 C
India
Monday, May 6, 2024
More

    Rashmika : అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక.. నవ దంపతులు అలా చేయడంతో సిగ్గు పడ్డ హీరోయిన్..!

    Date:

    rashmika Mandanna attend her assistant wedding
    rashmika Mandanna attend her assistant wedding

    Rashmika :

    రష్మిక మందన్నా అంటే సౌత్ నుంచి నార్త్ దాకా అస్సలు పరిచయం అవసరం లేదు. ఆమె చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేశాయి. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కు లేనంత హిట్ రేట్ కేవలం రష్మికకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోకుండా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
    ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తోంది. కాగా ప్రతి స్టార్ హీరోయిన్ కు సెపరేట్ గా అసిస్టెంట్లు ఉంటాయి. హెయిర్ స్టైల్ కోసం, మేకప్ కోసం, డ్రెస్సింగ్ స్టైల్ కోసం ప్రత్యేకంగా అసిస్టెంట్లను మెయింటేన్ చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆ హీరోయిన్లు పనివాళ్లుగా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తుంటారు. వారికి ఆర్థికంగా సపోర్ట్ కూడా చేస్తారు.
    ఇప్పుడు రష్మిక కూడా అలాంటి పనే చేసింది. ఆమె తాజాగా హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ పెళ్లికి హాజరయింది. ఆరెంజ్ కలర్ చీరలో చాలా పద్ధతిగా కనిపించింది. అయితే కొత్త జంటను రష్మిక ఆశీర్వదిస్తున్న సమయంలో.. వారిద్దరూ ఈ హీరోయిన్ కాళ్లు మొక్కారు. వారు చేసిన పనికి రష్మిక సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది.
    ఏం చేయాలో అర్థం కాక తెగ సిగ్గు పడిపోయింది. అయితే ఈ వీడియో చూసిన వారంతా ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ కొత్త దంపతులు కాళ్లు మొక్కారంటే వారికి కచ్చితంగా రష్మిక ఆర్థికంగా సాయం చేసి ఉంటుంది. అందుకే వారు ఇలాంటి పని చేశారు. లేదంటే వయసులో పెద్దది కాకున్నా, పెళ్లి కాని రష్మికకు ఎందుకు మొక్కుతారు. ఎంతైనా మన శ్రీవల్లి గ్రేట్ అని కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pushpa 2 : 6 మినిట్స్ 60 క్రోడ్స్: పుష్ప2లో హైలైట్ అదే.. బన్నీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే న్యూస్!

    Pushpa 2 : హీరో అల్లు అర్జున్ తో దర్శకుడు సుకుమార్...