32.2 C
India
Monday, April 29, 2024
More

    Good partner : మంచి భాగస్వామి కావాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

    Date:

    Good partner
    Good partner

    Good partner : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. మొదట్లో భార్యను బాగా చూసుకుంటాడు. తరువాత పట్టించుకోవడం మానేస్తాడు. ఇదేంటని అడిగితే నా ఇష్టం అంటాడు. దీంతో మానసిక వేదన పెరుగుతుంది.

    ఆలుమగలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. నేను ఎక్కువ అనే ఫీలింగ్ ఏర్పడితే ఇద్దరి మధ్య అగాధం పెరుగుతుంది. దీని వల్ల అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. భార్య అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండాలి. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది.

    ఇంట్లోకి ఏదైనా కొనాలనుకున్నప్పుడు భార్య అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఏది కొంటే బాగుంటుందని ఇద్దరు చర్చించుకోవాలి. లేకపోతే నీకేం అవసరం అంటే గొడవలకు దారి తీస్తుంది. భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలకు దిగితే చులకన అవుతారు. వారి ఎదుట ఎట్టి పరిస్థితుల్లో చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగైతేనే ఇద్దరి మధ్య మంచి అభిప్రాయాలు కలుగుతాయి.

    భార్యకు వంటలో సాయం చేస్తూ ఉంటే కూడా ఆమెకు సంతోషం కలుగుతుంది. ఇద్దరు కలిసి భోజనం చేస్తే కూడా ఒకరి మీద మరొకరికి సదాభిప్రాయం ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి బయటకు వెళ్లాలి. అలాంటప్పుడు వారి మధ్య మంచి అనురాగం కలుగుతుంది. ఇలా భార్యాభర్తల మధ్య బంధం పెరగాలంటే ఇవి జరగాలి. అప్పుడే ఆలుమగల అనురాగం పెరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    Superiority of Women Survival : స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ..!

    Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో...

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా...

    Whatsap Chating : ఇతరులతో చాటింగ్ చేస్తోందని భార్యను ఆ భర్త ఏం చేశాడు?

    Whatsap Chating : వారిది ప్రేమవివాహం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు....