41.5 C
India
Monday, May 6, 2024
More

    Rhea Chakraborty : ఎద, బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన రియా చక్రవర్తి.. నెట్టింట వైరల్!

    Date:

    Rhea Chakraborty

    Rhea Chakraborty : ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా హీరోయిన్స్ అంతా ఒకటే బాట పడుతున్నారు.. హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుంటున్నారు. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తున్నారు.

    ఈ భామలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ షేర్ చేసే లేటెస్ట్ అందాలకు యూత్ దాసోహం అవుతున్నారు.. సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా ఫోటో షూట్ లను వదులుతూ మిలియన్ ఫాలోవర్స్ ను పొందుతున్నారు. దీంతో వీరు ఎలాంటి గ్లామరస్ షో చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.

    కుర్ర భామల నుండి సీనియర్ భామల వరకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హాట్ అందాలను ఆరబోయని భామలు లేరు.. మరి ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలు అయితే హద్దులు లేని అందాలు ఆరబోస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.. మరి బాలీవుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలలో రియా చక్రవర్తి ఒకరు.. ఈమెను స్పెషల్ గా పరిచయం చేయాల్సిన పని లేదు.

    తెలుగులో తూనీగ తూనీగ సినిమా చేసి ఇక్కడ ఫేమ్ రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ లవ్ ఎఫైర్స్, డ్రగ్స్ వంటి కేసులతో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియా వేదికగా అందాల జాతర చేస్తుంది.. ఆఫర్స్ లేకపోయిన అందాల ఆరబోతలో ఆరితేరింది.. ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఎద, బ్యాక్ అందాలతో అమ్మడు అందరిని కట్టిపడేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tolly wood : టాలీవుడ్ ను భయపెడుతున్న జానర్.. అదేంటంటే?

    Tolly wood : స్పైయింగ్ ఏజెంట్ జానర్ లో బ్లాక్ బస్టర్...

    Film industry : ఛాన్సుల కోసం కమిట్ మెంట్ ఇస్తానని చెప్పా.. తెలుగు హీరోయిన్ కామెంట్లు..

    Film industry : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఈ...

    Jailor : రికార్డులు క్రియేట్ చేసిన జైలర్, ఓఎంజీ2, గదర్2.. ఎంత వసూలు చేశాయంటే?

    Jailor : కరోనా వెనక్కి వెళ్తుండడంతో అన్ని రంగాలు అంతే వడి...

    Tolly wood : రీమేక్ లతో చేతులు కాల్చుకుంటున్నారు.. ఇక టాలీవుడ్ తీరు మారదా?

    Tolly wood : తెలుగులో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది....