40 C
India
Sunday, May 5, 2024
More

    Ustaad Bhagat Singh Update: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అదిరిపోయే షేకింగ్ న్యూస్

    Date:

    pawankalyan
    pawankalyan

    Ustaad Bhagat Singh Update:

    పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బ్రహ్మాండమైన హిట్ గా గబ్బర్ సింగ్ నిలిచింది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తీసిన దబాంగ్ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్. పుష్కర కాలం క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కల్యాణ్ ను మరో కోణంలో చూపించింది. ఈ సినిమాతో రికార్డులన్ని బద్దలయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

    ఉస్తాద్ భగత్ సింగ్ పై కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది తేరీ సినిమాకు రీమేక్ అని అంటున్నారు. కానీ టీజర్ చూసిన తరువాత అది తప్పని అంటున్నారు. హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కోసం పవర్ ఫుల్ కథ రాసుకున్నారని తెలుస్తోంది. గతంలో హరీష్ శంకర్ ను దూషించిన పవన్ అభిమానులు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు.

    ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టు ఆగిపోయిందని మరో పుకారు చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అనంతరం చేద్దామని పవన్ కల్యాణ్ చెప్పారనే వార్త వెలువడుతోంది. దీంతో ప్రాజెక్టును రవితేజతో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని పుకార్లు లేచాయి. దీంతో దీని మీద వస్తున్న పుకార్లలో నిజం లేదని చిత్రం యూనిట్ కొట్టిపారేస్తోంది.

    అనుకున్న సమయానికంటే ముందే సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సినిమా కోసం 30 రోజుల కాల్షీట్లు ఇచ్చారని దీంతో సినిమా ఆ సమయంలో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకే కొంత షూటింగ్ జరిగిది. మిగిలిన దాన్ని పూర్తి చేసి తొందరగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...