Shraddha Das :
శ్రద్ధా దాస్.. ఈమె పేరు తెలియని వారు లేరు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తున్న హీరోయిన్ లలో శ్రద్ధా దాస్ ఒకరు.. ఈమె కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాకపుట్టిస్తుంది.. ఈమె అందాలను శ్రద్ధగా చూపించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఇటీవలే కాలంలో శ్రద్ధా దాస్ అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే ఈమె వరుస ఫోటో షూట్ లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా అమ్మడి ఫోజులు నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి అనే చెప్పాలి.. నెట్టింట ప్రేక్షకులను అలరించడానికి ఎటువంటి మొహమాటం చూపించడం లేదు..
తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఎద అందాలతో మాత్రమే కాకుండా థైస్ అందాలతో కూడా ఆకట్టుకుంది.. ఈ ఫోటోలలో పైన, కింద మొత్తం చూపిస్తున్న చాలా చిన్న షార్ట్ డ్రెస్ వేసుకుని చేసిన అందాల విందు యూత్ కు తెగ ఆకట్టు కుంటున్నాయి.. ఇక ఈమెకు ఎంత గ్లామర్ ఉన్న హీరోయిన్ గా మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది..
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసింది.. అయితే ఇప్పుడు ఈమెకు అవకాశాలు లేక ఇలా ఫోటో షూట్స్ చేసుకుంటూ గడుపుతుంది. ప్రస్తుతం అయితే శ్రద్ధ దాస్ బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి.