33.1 C
India
Saturday, April 27, 2024
More

    MLC Kavitha : కుమారుడు ఎగ్జామ్స్ బెయిల్ కోరిన కవిత..

    Date:

    MLC Kavitha
    MLC Kavitha

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలని వారు  కోరారు. కవిత పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని ఈడి కోరింది. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ  న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

    ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గత వారం రోజుల నుంచి ఈడి విచారణను ఎదుర్కొంటున్నారు. నిన్నటితో విచారణ ముగిసి న నేపథ్యంలో నేడు కోర్టులో ఆమెను హాజరపరి చారు. జడ్జి 14 రోజులపాటు కవితకు రిమాండ్ విధించారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...