33.1 C
India
Saturday, April 27, 2024
More

    Sreemukhi : ఉబికి వస్తున్న ఎద అందాలతో శ్రీముఖి జాతర.. మతిపోగొడుతుందిగా!

    Date:

     

    Sree Mukhi
    Sree Mukhi

    Sreemukhi : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ లేరు అనే చెప్పాలి.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆశించిన విజయాలు కానీ అవకాశాలు కానీ అందుకోలేక పోయింది. అయితే నటిగా సక్సెస్ కాలేక పోయిన యాంకర్ గా మాత్రం ఈ భామ బాగా సక్సెస్ అయ్యింది. యాంకర్ గా స్టార్ స్టేటస్ అందుకుంది.

    ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత బాగా రాణిస్తుంది.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. ఈ కుర్ర భామకు మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా కూడా ఉంది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తుంది.. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి..

    బిగ్ బాస్ 3 లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా అరడజను షోలతో అదరగొడుతుంది.. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ భామ మరోసారి తన అందచందాలను చూపిస్తూ కుర్రకారుకు వల విసిరింది.

    Click For Sreemukhi Lastest Photos

    తాజాగా ఈ యాంకరమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. క్లివేజ్ షోతో శ్రీముఖి మతి పోగొడుతుంది. ఈమె చూపుల మాయలో యూత్ చిక్కుకుని బయటకు రాలేక పోతున్నారు.. మరి శ్రీముఖి లేటెస్ట్ హాట్ క్లివేజ్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

     

     

    Share post:

    More like this
    Related

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreemukhi Traditional Look : కుందనపు బొమ్మలా ఉన్న శ్రీముఖి..ఆ అందం ఏంట్రా బాబు..!

    Sreemukhi Traditional Look : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఆమె స్పీడు...

    Sreemukhi : థండర్ థైస్.. బరువైన ఎద పరువాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి..!

    Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె...

    Sreemukhi Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. ముందరి పరువాలు, నముడు వయ్యారాలతో శ్రీముఖి రచ్చ..!

    Sreemukhi Gorgeous Look : శ్రీముఖి ఇప్పుడు అగ్ర యాంకర్ గా బుల్లితెరపై...