37.3 C
India
Thursday, May 9, 2024
More

    KL Rahul Post Viral : ‘స్టిల్ హర్ట్స్’ కేఎల్ రాహుల్ పోస్ట్ వైరల్..

    Date:

    KL Rahul Post Viral
    KL Rahul Post Viral

    KL Rahul Post Viral : గెలుపు, ఓటములు దైవాదీనాలు. భారత్ వరల్డ్ కప్ కోల్పోవడం భారతీయులకు ఎంత నిరాశ కలిగించిందో ప్లేయర్లకు కూడా అంతే నిరాశ కలిగించింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి తిలకించారు. స్టేడియంలో కేకలు, అరుపులు, ఆనందంతో ఫైనల్ మ్యాచ్ సాగింది. కానీ అనూహ్య రీతిలో ఓటమి పాలవడంతో అందరూ ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. ప్రధాని మోడీ తర్వాత డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ప్లేయర్లను ఓదార్చడంతో పాటు అభినందించారు.

    వరల్డ్ కప్ బాధను ఇప్పటికీ ప్లేయర్లు మరిచిపోలేక పోతున్నారు. ప్రపంచం గర్వించే ఆట ఆడినా కూడా కప్ దక్కలేదని నిరుత్సాహంలో ఉన్నారు. భారత్ ఆడిన అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చింది. దీంతో కప్పు గ్యారంటీ అనుకున్న సమయంలో చేజారడంతో ఆవేదన మొదలైంది. వరల్డ్ కప్ ఫైనల్ డే నుంచి ఇప్పటి వరకు ప్లేయర్లు చివరి మ్యాచ్ లో చేసిన తప్పిదాలను చర్చించుకుంటున్నారు. కేవలం ఒక్క అడుగులోకే విశ్వవిజేత గుర్తింపు ఉన్నా దక్కుండా పోయిందని వాపోతున్నారు. షమీని ప్రధాని ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఫైనల్ మ్యాచ్ కోల్పోవడంపై రాహుల్ తన ఎక్స్ (ట్విటర్’ ద్వారా బాధను వ్యక్తం చేశాడు. ఆయన ఈ రోజు (నవంబర్ 23) చేసిన పోస్ట్ అందరినీ బాధించింది. ‘స్టిల్ హర్ట్స్..’ అంటూ లవ్ సింబల్ బ్రోకెన్ ఏమోజీతో పెట్టాడు. ఇది చూసిన చాలా మంది భిన్నంగా స్పందించారు. కష్టపడ్డారు కానీ ఫలితం దక్కలేదు ని కొందరు. బెటర్ లక్ నెక్స్ టైం అని ఇంకొందరు ఇలా పోస్ట్ చేశారు. కేఎల్ రాహుల్ పోస్ట్ మాత్రం అందరినీ కదిలించిందనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు...

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...