33.1 C
India
Saturday, April 27, 2024
More

    వైసీపీ నేతల బరితెగింపు

    Date:

    Rajinikanth-CBN
    Rajinikanth-CBN
    ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీ రాజకీయాల్లో చినికి చినికి  గాలి వానలా మారుతున్నాయి… తనను  కాదన్న వారిని తారీమేస్తాo అన్న రీతిలో ఉంది ఇప్పుడు ఏపీలో రాజకీయం…ముఖ్యంగా వైసీపీ నాయకులు .. తమ నోటికి పని చెబుతున్నారు. మనుషులు.. స్థాయి … గౌరవం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా అందర్నీ తిట్టేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ ఉదంతంతో అదే స్పష్టమయింది.
    ఎన్టీఆర్  శత జయంతి  వేడుకలకు  వచ్చిన రజనీకాంత్ చంద్రబాబు ను పొగిడారు… కానీ ఎవరి గురించి రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు రాలేదు. అధికార పార్టీ విధానాలపై కానీ .. ఏపీలో ఉన్న రాజకీయాలపై కానీ స్పందించారు. తన మిత్రుడ్ని పొగిడారు. దానికే వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు.
    కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం రజనీకాంత్‌ను అన్నీ మాటలన్నారు. చివరికి రజనీ ఆరోగ్యపరమైన అంశాలను కూడా ఎగతాళి చేశారు. వ్యక్తిగతంగా తిట్టి పోశారు. రజనీకాంత్ సూపర్ స్టార్. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు. ఆయన చంద్రబాబును పొగడటమే తప్పన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడిన వైనం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తమిళనాడులోనూ ఈ అంశం వైరల్ అవుతోంది.
    చంద్రబాబును పొగిడినా తప్పే అన్న రీతిలో  ప్రవర్తిస్తన్నారు వైసీపీ నేతలు… తమపై  విమర్శలు చేస్తే ఎదురుదాడి చేయడం సహజం కానీ… ప్రత్యర్థిని పొగిడినా సహించలేని మానసిక స్థితికి వెళ్లిపోయారు వైసీపీ నేతలు. ప్రజాస్వామ్యంలో ఎవరినీ ఎవరైనా పొగడవచ్చు.. విమర్శలు చేయవచ్చు.. ఆలా చేస్తే తప్పు  అన్న చందంగా  విమర్శలు చేయడం  వారి రాజకీయ సంకుచిత మనస్తత్వం తెలియజేస్తుంది.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Owaisi : 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవైసీ కోట.. ఈ సారైనా బద్ధలవుతుందా? మాధవీలత ప్లాన్ ఏంటి?

    Owaisi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏప్రిల్ 19న ప్రారంభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...

    Chandrababu Strategy : అనపర్తి, దెందులూరు సీట్లలో చంద్రబాబు వ్యూహం అదుర్స్

    Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి....

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...