30.1 C
India
Sunday, April 19, 2026
More

    గూగుల్ ను కలవరపెడుతున్న సూసైడ్స్.. అందుకేనా?

    Date:

    google Suicides
    google

    ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు Suicides పాల్పడుతున్న ఘటనలు తరుచూ కనిపిస్తుననాయి. గత ఫిబ్రవరిలో ఒకరు మృతి చెందగా తాజాగా గురువారం (మే 4)వ తేదీ మరో వ్యక్తి మరణించాడు. అయితే ఇతని మరణం సూసైడా, లేక మర్డరా..? అని ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే అతను గూగుల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ 15వ వీధిలోని 15వ అంతస్తుల ఆర్ట్ డెకో భవనం ఎదురుగా ఉన్న మరో భవనం కింది భాగంలో ఒక గుర్తు తెలియని మృతదేహంను స్థానికులు గుర్తించారు. వెంటనే వారు అక్కడి డయల్ యువల్ పోలీస్ 911కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తే ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడా.. లేక మరణించాడా అనేది తెలియలేదు. దీంతో వెంటనే వారు బెల్లేవ్ లోని ఒక హాస్పటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    అసలు ఆ మృతదేహం అక్కడికి ఎవరైనా తీసుకువచ్చారా..? లేక సదరు వ్యక్తి ఆత్మహత్య  చేసుకున్నాడా అన్న ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు ఆబిల్డింగ్ లోని 14వ అంతస్తులో మృతుడి తాలూకు హ్యాండ్ ప్రింట్లు లభించాయి. దీంతో ఈ అంతస్తు నుంచి పడి ఉండాటని భావిస్తున్నారు. అయితే సదరు వ్యక్తి మాత్రం గూగుల్ సంస్థలో పని చేస్తుంటాడని, అతని కుటుంబ సభ్యుల వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్తున్నారు.

    వరుసగా తమ సంస్థలోని ఉద్యోగులు Suicides చేసుకోవడంపై సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే సంస్థలో పని చేసే జాకబ్ ప్రాట్ ఆత్మహత్య చేసుకున్నాడు. 33 సంవత్సరాలు ఉన్న ఆయన మానహాటన్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నాడు. జాకబ్ ప్రాట్ ఫిబ్రవరి 16న చెల్సియాలోని వెస్ట్ స్ట్రీట్ 26లోని 6వ అంతస్తులోని అపార్ట్ మెంట్ లో ఉరేసుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Google Safety Engineering Center : హైదరాబాద్ లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్

    Google Safety Engineering Center : హైదరాబాద్‌లో భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ...

    Google Chrome : అమ్మకానికి గూగుల్‌ క్రోమ్‌? కారణం ఇదే..?

    Google Chrome : ఇంటర్‌నెట్ ప్రపంచంలో గూగుల్‌ ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు.. ఆ...

    Google – Russia: గూగుల్‌కు రష్యా భారీ జరిమానా.. భూమిపై ఉన్న డబ్బులిచ్చినా సరిపోదు

    Google - Russia: యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ కంపెనీ...

    Google : గూగుల్ లో మరో భారతీయుడికి అగ్రస్థానం..

    Google : గూగుల్‌లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతున్నది. గూగుల్ కంపెనీ కొత్త...