21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Tamannaah Bhatia : ఎద అందాలు దాయలేకపోతున్న తమన్నా.. ఎవ్వరైనా దాసోహం అవ్వాల్సిందే!

    Date:

    Tamannaah Bhatia
    Tamannaah Bhatia

    Tamannaah Bhatia : తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తమన్నా బాగా పాపులర్ అనే విషయం అందరికి తెలిసిందే.. ఈ అమ్మడు ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కెరీర్ లో ఎన్ని ప్లాప్స్ వచ్చిన అన్నిటికి తట్టుకుని నిలబడింది. 18 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్క్ బ్యూటీ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

    ఎంతో కాలంగా తనదైన శైలిలో దూసుకు పోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అన్ని భాషల్లో తన హవా కొనసాగిస్తుంది. టాలీవుడ్ లో కుర్ర హీరోలతో అవకాశాలు రాకపోయిన సీనియర్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకు పోతుంది.
    ప్రజెంట్ తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది.. అలాగే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో కూడా నటిస్తుంది. ఈ సినిమా కూడా చివరి స్టేజ్ కు చేరుకోవడంతో రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తు బిజీ బిజీగా ఉంది.
    సినిమాల్లో ఎప్పుడు నటించని బోల్డ్ సన్నివేశాలు వెబ్ సిరీస్ లో చేసి ఈ మధ్య తమన్నా ట్రోల్స్ కు గురి అవుతుంది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ తో నెట్టింట నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇది పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది..
    వరుసగా తన లేటెస్ట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. మత్తెక్కిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ మీకోసం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే...

    ‘100% Love’ Movie : ‘100% లవ్’ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

    '100% Love' Movie : అందమైన ప్రేమకథగా సుకుమార్ ‘100% లవ్’...