39.4 C
India
Saturday, June 6, 2026
More

    Ruthuraj Gaikwad wedding : టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి

    Date:

    Ruthuraj Gaikwad wedding
    Ruthuraj Gaikwad wedding

    Ruthuraj Gaikwad wedding : టీమిండియాలో రుతురాజ్ గైగ్వాడ్ ప్రస్తుతం రాణిస్తున్నాడు. తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తున్నాడు. దీంతో జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఎన్నో కలలు, ఎన్నో ఊసులతో గైక్వాడ్ వివాహానికి రెడీ అవుతున్నాడు.

    దీంతో పెళ్లికోసం సెలవు పెట్టుకున్నాడు. జూన్ 3 నుంచి 4 మధ్య అతడి వివాహం జరగనుంది. అందుకే జూన్ 5 వరకు సెలవు కావాలని పెట్టుకున్నాడు. కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం గైక్వాడ్ స్థానంలో మరో ప్లేయర్ యశస్వి జైశ్వాల్ కు అవకాశం కల్పించాడు. పెళ్లి కారణంగానే ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. జూన్ 5 వరకు సెలవు పెట్టడంతో జైశ్వాల్ కు అవకాశం ఇచ్చాడు.

    రుతురాజ్ గైక్వాడ్ తన స్నేహితురాలు ఉత్కర్ష్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇద్దరు గత కొన్నేళ్లుగా ఒకరికొకరు సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. దీంతో వీరి పెళ్లి గురించి అందరికి ఆశ్చర్యకరమేమీ లేదు. ఆమె గురించి ఇంకా వివరాలు మాత్రం ఏమీ వెల్లడించలేదు. ఒక ఫొటో మాత్రమే ప్రేక్షకులకు తెలుసు.

    ఐపీఎల్ 2021లో 635 పరుగులు చేసి అతి చిన్న వయసులోనే ఆ ఘనత సాధించిన ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడికి కొంతమంది సినిమా నటీనటులతో కూడా సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మరాఠీ నటి సాయిలీ సంజీవ్ తో కూడా ప్రేమాయణం సాగించాడని భోగట్టా. పెళ్లి తరువాత ఇంకా బాగా రాణిస్తాడని ఆకాంక్షిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Boy Turned Girl : అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు

    Boy Turned Girl : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్...

    Arshadeep : అర్షదీప్, హర్దిక్ లకు గోల్డెన్ చాన్స్.. ఎలాంటి చాన్స్ వచ్చిందంటే?

    Arshadeep : సౌతాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచుల క్రికెట్  సిరీస్...

    Team India lowest scores : టీమిండియా మూడు ఫార్మాట్లలో అత్యల్ప స్కోరు ఇవే

    Team India lowest scores : టీమిండియా న్యూజిలాండ్ తో రెండో...