40 C
India
Sunday, May 5, 2024
More

    California : అక్కడ ఇల్లు చాలా కాస్లీ గురూ.. కొనాలంటే ఆలోచించాల్సిందే..

    Date:

    California
    California

    California : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అక్కడే స్థిరపడాలని చూస్తున్నారా? మీ ఆశలకు అనుగుణంగా ఇల్లు కావాలని కోరుకుంటున్నారా? అయితే కొంత కాలం ఆగాల్సిందే. అక్కడి ధరలు చూస్తే మనం ఆశ్చర్యపోవం ఖాయం. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడి జనాభాలో 16 శాతం మంది మాత్రమే ఇల్లు కొనుగోలు చేయగలిగే స్థితిలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి.

    ఇళ్లు కొనుగోలు చేసే శక్తి 16 ఏళ్ల నాటి కనిష్ట స్థానానికి చేరుకుంది. గతేడాదితో పోలిస్తే 17 శాతం మేర తగ్గింది. 2012 నాటి లెక్కలతో పోలిస్తే 50 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికా వ్యాప్తంగా సగటున 36 శాతం మంది మధ్యస్త ధరలో కూడా ఇళ్లు కొనలేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం ధరలు విపరీతంగా పెరగడమే. దీంతో చాలా మంది ఇళ్లు కొనాలంటే జంకుతున్నారు.

    హోం లోన్ వడ్డీ రేట్లు కూడా పెరగడానికి మరో కారణం. ప్రస్తుతం 8 లక్షల డాలర్ల విలువైన ఇల్లు కొనాలంటే అక్కడి వారికి కనీసం రూ. 2 లక్షల డాలర్ల జీతం ఉండాల్సిందే. లేకపోతే మనుగడ కష్టమే. ఇక శాన్ నూటియో, శాంటాక్టరా, కౌంటీల్లోని వారికైతే ఈ ఆదాయం మరింత ఎక్కువ కానుందని అంటున్నారు. అమెరికాలో జీవనం కాస్త కాస్ట్లీగాగానే మారాయి.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...