39.6 C
India
Monday, April 29, 2024
More

    Heroins affairs: పెళ్ళైన హీరోలతో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే.. భార్యకు విడాకులు ఇప్పించి మరీ.. 

    Date:

    Heroins
    Heroins
    Heroins affairs సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు కామన్.. పెళ్ళికి ముందే డేటింగులు, సహజీవనం చేస్తుంటారు.. అయితే ఆ జంటలన్నీ పెళ్లి చేసుకోకుండానే విడిపోవడం చూస్తూనే ఉన్నాం.. ఒక్కొక్కరు అయితే తమ ఏజ్ గురించి కానీ ముందే పెళ్లి అయ్యింది అనే విషయాల గురించి మర్చిపోయి రిలేషన్ పెట్టుకుంటుంటారు.. సినీ ఇండస్ట్రీలో పెళ్ళైన వారితో లవ్ ఎఫైర్ నడిపిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి పెళ్లి అయిన హీరోలతో ఎఫైర్ నడిపిన హీరోయిన్స్ లిస్ట్ ఒక్కసారి పరిశీలిస్తే..
    నయనతార ఈ లిస్టులో ముందు ఉంది.. ఎందుకంటే పెళ్లి అయిన హీరోతో ఈ భామ సహజీవనం చేసింది.. ప్రభుదేవాతో ఈమె ఎఫైర్ నడిపిన విషయం అందరికి తెలుసు.. ఈయన నయన్ కోసం మొదటి భార్యకు విడాకులు సైతం ఇచ్చాడు.. అలా పెళ్లి కూడా చేసుకుంటారు అనుకునే సమయంలో ఈ జంట అనుకోని విధంగా విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది.
    ఇక ఛార్మీ కౌర్ గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి.. ఎందుకంటే ఈ భామ అప్పట్లో డైరెక్టర్ కృష్ణవంశీతో ఎఫైర్ నడిపించింది అనే వార్తలు వైరల్ అయ్యాయి.. ఈమె వల్ల కృష్ణవంశీ, రమ్యకృష్ణకు గొడవలు కూడా అయ్యాయని వీరు విడిపోతున్నారు అనే టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత తర్వాత ఈమె పూరీ జగన్నాథ్ తో క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేసింది.
    ఇప్పుడు ఈ జంట మధ్య ఎఫైర్ నడుస్తుంది అని గత కొద్దీ రోజులుగా టాక్ వస్తుంది. ఇక ఈ లిస్టులో శృతి హాసన్ కూడా ఉంది.. ఈ భామ కూడా ధనుష్ తో లవ్ ఎఫైర్ నడిపింది అనే టాక్ వచ్చింది.. ఈ జంట పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. అక్కడక్కడ కనిపించేసరికి ఇది నిజం అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మధ్య ధనుష్, ఆయన భార్య ఐశ్వర్యతో విడిపోయాడు. దీంతో ధనుష్ ఎఫైర్ వల్లనే ఈమె డివోర్స్ అడిగింది అనే టాక్ వచ్చింది.

    Share post:

    More like this
    Related

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Divorce : భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

    Divorce : నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భర్తతో...

    Girls fighting, అబ్బాయి కోసం రోడ్డుపై అమ్మాయిల ఫైట్

    అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సార్లు చూశాం. ప్రస్తుతం...

    YS.SHARMILA: వైయస్ షర్మిల కుమారుడి లవ్ మ్యారేజ్ ఎప్పుడో మీకు తెలుసా?

    వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం...