37.3 C
India
Thursday, May 9, 2024
More

    Best Cars : కారు అంటే ఇదే.. 3 ఏళ్లుగా నంబర్ వన్ సేల్స్.. మైలేజీలోనే కాదు ఫీచర్లలోనూ దీని తర్వాతే.. రూ 6 లక్షలలోపే..!

    Date:

    Best Cars
    Best Cars

    Best Cars : భారత్ లో అత్యంత ఎక్కువగా అమ్ముడు పోయే కార్ల జాబితాలో మారుతీ సుజుకీ ముందుంటుంది. ఈ కార్లలో వ్యాగనార్ మూడో ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 అమ్మకాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మోడల్ 2,00,177 యూనిట్లను విక్రయించింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ రూ. 5.54 లక్షల నుంచి రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది.

    అదే సమయంలో, మారుతీ సుజుకీ బెలెనో 1,95,660 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉండగా.. మారుతీ సుజుకీ స్విఫ్ట్ 1,95,321 యూనిట్లను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల టాప్ 10 జాబితాలో ఏయే కార్లు ఉన్నాయో తెలుసుకుందాం..

    టాప్ 10లో 2 టాటా కార్లు ఉన్నాయి
    టాటా నెక్సాన్ 1,71,697 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో.. టాటా పంచ్ ఐదో స్థానంలో ఉంది. పంచ్ 1,70,076 యూనిట్ల కార్లను అమ్మింది. అదే సమయంలో, మారుతీ సుజుకీ అత్యధికంగా అమ్ముడైన SUV బ్రెజ్జా 6వ స్థానంలో నిలిచింది. బ్రెజ్జా 1,69,897 యూనిట్ల కార్లు అమ్ముడుపోయాయి. మారుతీ సుజుకీ అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ డిజైర్ 7వ స్థానంలో ఉంది. డిజైర్ 1,64,517 యూనిట్ల కార్లను విక్రయించింది.

    టాప్-10 కార్ల జాబితా..
    1. మారుతీ సుజుకీ వ్యాగన్R – 200,177 యూనిట్లు
    2. మారుతీ సుజుకీ బాలెనో – 195,607 యూనిట్లు
    3. మారుతీ సుజుకీ స్విఫ్ట్ – 195,321 యూనిట్లు
    4. టాటా నెక్సాన్ – 171,697 యూనిట్లు
    5. టాటా పంచ్ – 170,076 యూనిట్లు
    6. మారుతీ సుజుకీ బ్రెజ్జా – 169,897 యూనిట్లు
    7. మారుతీ సుజుకీ డిజైర్ – 164,517 యూనిట్లు
    8. హ్యుందాయ్ క్రెటా – 161,653 యూనిట్లు
    9. మారుతీ సుజుకీ ఎర్టిగా – 149,757 యూనిట్లు
    10. మహీంద్రా స్కార్పియో – 141,462 యూనిట్లు

    Share post:

    More like this
    Related

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maruti Suzuki Alto : సేల్స్ లో ఈ కారును ఢీకొట్టేది లేదు..దీనిదే ఆల్ టైం రికార్డు  

    Maruti Suzuki Alto : కార్ల కంపెనీలకు ప్రస్తుతం భారత్ కల్పతరువు....

    Automatic Vs Manual : ఆటోమేటిక్ వర్సెస్ మాన్యువల్.. ఏ గేర్ అంటే ఇండియన్స్ కు మోజు..

    Automatic Vs Manual : కొవిడ్ తర్వాత భారత్ లో ఆటో...

    Summer : సమ్మర్ లో కార్లలో ఈ వస్తువులను అసలే ఉంచొద్దు!

    Summer : మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ...