26.3 C
India
Wednesday, September 16, 2026
More

    ఈనాడు, ఈటీవీది తప్పుడు ప్రచారం అంటున్న ఏపీసీఐడీ ఏఎస్పీ..

    Date:

    మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ స్పష్టం చేశారు. ఎవరిని తాము కావాలని ఇబ్బందులకు గురి చేసేత ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలను ఖండించారు. విచారణకు మార్గదర్శి యాజమాన్యం స్పందించడం లేదని చెప్పారు.
    ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ జరుపుతున్నమని తెలిపారు. చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయని తెలిపారు. చట్టం పరిధిలోనే విచారిస్తున్నాం. మేము ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. తాము వారి పట్ల పూర్తి మర్యాదగా పూర్వకంగానే  వ్యవహరిస్తూ విచారణ జరుపుతున్నాం.వారికి భోజనం, టీ, మందులకు అవసరమైన స్వేచ్ఛ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. నిజాలు రాబట్టేందుకు పారదర్శకంగా విచారణ చేస్తున్నాం. వాళ్ల సమాధానాలు ఇవ్వ లేక చెప్పిందే చెబుతున్నారు’’ అని ఎస్పీ  రవికుమార్‌ వెల్లడించారు.
    ‘‘నిన్న తమ బృందం విచారణకు వెళ్లినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్నికల్ ఆఫీసర్స్‌ను తీసుకెళ్లొద్దని అడ్డుపడ్డారు. ఎండీ శైలజ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఈ సమాచారం పెట్టుకోవాల్సిన అవసరం ఎండీగా తనకు లేదన్నారు. 25 శాతం ప్రశ్నలకు మాత్రమే ఎండీ సమాధానమిచ్చారు. ప్రతీసారి ఏవో సాకులు చెబుతూ విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారు. తాము మళ్లీ వెళ్లి శైలజను విచారిస్తాం. అవసరమైతే మరోసారి రామోజీరావుని కూడా విచారిస్తాం’’ అని  రవికుమార్‌ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    AP Govt : ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

    AP Govt : కేంద్రం ఏపీకి శుభవార్త చెప్పింది.. కొత్తగా చేనేతల...

    High Court : ట్రాఫిక్ చలాన్లు కట్టని వారి ఇళ్లకు కరెంట్ సప్లై కట్: హైకోర్టు

    High Court : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని దాఖలైన పిటిషన్...