Anasuya Bharadwaj : బుల్లితెరపై మాస్ ఫాలోయింగ్ ఉన్న మొదటి యాంకర్ అంటే అందరికీ టక్కున అనసూయ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు చప్పగా సాగుతున్న యాంకరింగ్ కు ఘాటు అందాలను జోడించి కుర్రాళ్లను ఊపేసింది మాత్రం అనసూయనే. ఒక రకంగా యాంకర్లు కూడా అందాలను ఆరోయాలనే ట్రెండ్ ను సెట్ చేసింది.
అప్పటి నుంచే అందరు యాంకర్లు అందాలను చూపించడం స్టార్ట్ చేశారు. బుల్లితెరను మొన్నటి వరకు ఊపేసిన అనసూయ.. ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే చేస్తుంది. జబర్దస్త్ తో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు జబర్దస్త్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం బుల్లితెరపై కనిపించకపోయినా సరే వెండితెరపై ఏలుతోంది ఈ హాట్ బ్యూటీ.
ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. పెద్ద సినిమాల్లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సీనియర్ హీరోలు, స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది ఈ భామ. మొన్ననే విమానం సినిమాలో ఏకంగా వేశ్య పాత్రలో కూడా చేసింది ఈ భామ.
ఇక వీలు కుదిరినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తోంది. ఇప్పుడు మరో దేశంలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన హాట్ హాట్ ఫొటోలను తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె బ్రా అందాలతో మతులు పోగొడుతోంది. ఇందులో ఆమె ఎద పరువాలు మొత్తం టైట్ గా చేసి చూపించేసింది. పైగా తన ఎద పరువాలపై ఉన్న టాటూ కనిపించేలా ఫోజులు ఇస్తోంది. ఎంతైనా బోల్డ్ అందాలను చూపించడంలో అనసూయ తర్వాతనే ఎవరైనా.
View this post on Instagram