24 C
India
Sunday, October 11, 2026
More

    Vijay & Anasuya : విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య గొడవకు కారణమేంటి?

    Date:

    Vijay & Anasuya :

    జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇప్పుడు దానికి గుడ్ బై చెప్పింది. ఇప్పుడు సినిమాల్లోనే నటిస్తోంది. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో మంచి ప్రాధాన్యమున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి తో అనసూయ, విజయ్ దేవరకొండ మద్య పొసగడం లేదు. లైగర్ సినిమా పరాజయం కావడంతో నాకు సంతోషంగా ఉందని మరోమారు అనసూయ ట్వీట్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

    అనసూయను ఆంటీ అని విజయ్ ఫ్యాన్స్ ట్వీట్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనసూయ కూడా వారికి తగిన రీతిలోనే కౌంటర్ ఇస్తోంది. కొందరిపై సైబర్ కేసులు కూడా పెడుతోంది. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ అని పోస్టర్ పెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకోతోంది. దీంతో ఇద్దరి మధ్య మరోమారు వార్ నడుస్తోంది.

    విజయ్ దేవరకొండతో గొడవలు పడుతూనే ఆనంద్ దేవరకొండతో చనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అతడి తాజా సినిమా బేబిపై ప్రశంసలు కురిపిస్తోంది. అన్నయ్యతో వైరం పడుతూనే తమ్ముడిని చెప్పుచేతల్లో ఉంచుకోవడం అనసూయకే చెల్లు అంటున్నారు. అనసూయ విజయ్ ల గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరింది.

    ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని గొడవలు పెరుగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ఏర్పడిన వైరం ఎక్కడికో వెళ్తోంది. ఇద్దరు అభిమానుల మధ్య నలిగిపోతున్నారు. వీళ్లు ట్వీట్ చేసిన మరుక్షణంలోనే వారు చేస్తున్నారు. సమఉజ్జీలుగా నిలిచి ఆటాడుకుంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య వ్యవహారం ఎప్పటికి సద్దుమణిగేనో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Vijay Devarakonda : డబుల్ యాక్షన్.. దిమ్మ తిరిగిపోయింది.. విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో ఏమో

    Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ...

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....