34.6 C
India
Sunday, April 28, 2024
More

    WhatsApp New Look : వాట్సాప్‌ కొత్త రూపు.. ఇలా ఉండబోతోంది?

    Date:

    WhatsApp New Look :

    మెసేజింగ్ యాప్‌ ‘వాట్సప్’ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను మరింత  ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాట్‌ లాక్‌, వీడియో కాల్, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ వంటి ఫీచర్లను తీసుకువచ్చింది. ఇప్పుడు మరింత కొత్తగా యూజర్ల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న చాట్‌ పేజీలో పైభాగంలో బార్‌ను తీసుకురావాలని అనుకుంటుంది. దీని కోసం ఇంటర్ ఫేస్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. మనకు కావాల్సిన వ్యక్తుల చాట్లను త్వరగా వెతికేందుకు ఉపయోగపడేట్లుగా కొత్త రూపు ఉంటుంది.

    సాధారణంగా ‘వాట్సప్’ చాట్ బార్‌లో మెసేజ్‌లు అందరి కాంటాక్ట్స్‌ ఉంటాయి.  అందులో ఫ్రెండ్స్‌, వ్యక్తిగత చాట్లు, వృత్తి పరమైనవి, వ్యాపారానికి సంబంధించినవి ఇలా అన్ని కలిసి ఉంటాయి. అయితే ఇందులో మనకు కావాల్సిన వ్యక్తితో చాట్‌ చేయాలంటే మాత్రం అంత పెద్ద లిస్ట్‌లో వెతకాలి. లేదంటే సెర్చ్‌ బార్‌ ఉపయోగించాలి. ఆ అవసరం లేకుండా సులువుగా చాట్లను తెలుసుకొనేలా వాట్సప్ పర్సనల్‌ ఇంటర్‌ ఫేస్‌లో మార్పులు తీసుకు వస్తోంది. దీంతో వాట్సప్ న్యూ లుక్ చూపిస్తోంది. వాట్సప్ ఓపెన్‌ చేయగానే టాప్‌లో బార్‌ ఉంటుంది. ఇందులో ఆల్‌, అన్‌ రీడ్‌, పర్సనల్‌, బిజినెస్‌ ట్యాబ్‌ కనిపిస్తాయి. దీంతో సులభంగా వెతుక్కోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...

    WhatsApp Web Protection Feature : వాట్సప్ వెబ్ వాడుతున్నారా.. ఈ ఫీచర్ మీ ప్రొటెక్షన్ కోసం..

    WhatsApp Web Protection Feature : సోషల్ మీడియా ప్రపంచంలో వాట్సప్...