24.9 C
India
Friday, March 1, 2024
More

  The T20s : టీ20లకు నాయకత్వం వహించే స్తాయి టీమిండియాలో ఎవరికుంది?

  Date:

  the T20s
  the T20s

  The T20s : త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20లకు నాయకత్వం వహించాలని బీసీసీఐ రోహిత్ శర్మను కోరింది. కానీ అతడు మాత్రం టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ విజ్ణప్తిని రోహిత్ ఓకే చేస్తాడో లేదో తెలియడం లేదు. బోర్డు పెద్దల సూచన మేరకు రిటైర్మెంట్ ను వాయిదా వేసి టీ20లకు పగ్గాలు చేపడతాడో లేదో అనే సంశయం ఏర్పడింది.

  వన్డేలు, టెస్టులను పరిగణనలోకి తీసుకుని టీ20లకు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ టీ20లకు కూడా సమర్థుడైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే రోహిత్ కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈనేపథ్యంలో రోహిత్ నిర్ణయంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు రావడం గమనార్హం.

  మరోవైపు ఐపీఎల్ లోనూ ముంబయి ఇండియన్స్ కు టాటా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రోహిత్ నిర్ణయాలతో అందరు అయోమయంలో పడుతున్నారు. అతడి మీదే ఆశలు పెంచుకున్నందున ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రేక్షకులకు నచ్చడం లేదు. రోహిత్ నాయకత్వంలోనే క్రికెట్ మంచి పసందుగా ఉంటుందని భావిస్తున్నారు.

  ఇప్పుడు టీ20, ఐపీఎల్ ల నాయకత్వం నుంచి తప్పుకునేందుకే నిర్ణయించుకోవడంతో ఇక ఈ జట్లకు లీడర్ ఎవరు? ఎవరు లీడ్ చేస్తారు? జట్లను ఎలా ముందుకు తీసుకెళ్తారనే వాదనలు వస్తున్నాయి. రోహిత్ లో మంచి నాయకుడు ఉన్నాడు. అందుకే అతడు జట్టును సమర్థంగా నడిపించగలడనే ధీమా ఉంది. ఇప్పుడు అతడు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు.

  Share post:

  More like this
  Related

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

  Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  White Ball Specialist : వైట్ బాల్ స్పెషలిస్ట్ గా బూమ్రా.. కానీ, ఆ రోజు అలా.. : రవిశాస్త్రి

  White Ball Specialist : ఇంటర్నేషనల్ క్రికెట్ కైన్సిల్ (ఐసీసీ) ఇటీవల...

  U-19 World Cup 2024 : కప్ తో పాటు వారి ప్రేమను కూడా గెలిచారు

  U-19 World Cup 2024 : వన్డే వరల్డ్ కప్ మనకు...

  Team India : టీమిండియా నిర్ణయంతో విమర్శల వెల్లువ

  Team India : టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఏడు టెస్టుల సిరీస్...

  Richest Cricketers : టాప్ 10లో ఉన్న ధనిక క్రికెటర్లు ఎవరో తెలుసా?

  Richest Cricketers : టీమిండియాలో కోటీశ్వరులున్నారు. ఒక్కొక్కరి ఆదాయం చూస్తే మనకు...