33.1 C
India
Friday, April 26, 2024
More

    After Lunch Sleep : మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా?

    Date:

    after lunch sleep
    after lunch sleep

    After Lunch Sleep : మనం మధ్యాహ్నం అన్నం తిన్నాక నిద్ర మత్తు ఆవహిస్తుంది. కళ్లు మూసుకుపోతాయి. సమ్మగా ఓ కునుకు తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఎదుకు అనిపిస్తుంది. తినగానే మత్తు ఎందుకొస్తుంది. ఇందులో మర్మమేమిటి? అన్నంలో కార్బోహైడ్రేడ్లు ఉండటంతో నిద్ర వస్తుంది. కునుకు తీస్తే కానీ ఇతర పనులకు వెళ్లరు. ఇలా మధ్యాహ్నభోజనం తరువాత కునుకు ఎందుకొస్తుంది?

    మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తురావడం సహజమే. దీంతో రక్తంలో వేగంగా గ్లూకోజ్ పెరుగుతుంది. అన్నంలో ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల మధ్యాహ్నం తిన్నాక మంచి నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. దీని వల్ల మనకు మత్తుగా అనిపించడం సహజం. ఈ నేపథ్యంలో నిద్రకు ఉపక్రమించడం కూడా మామూలే.

    అన్నం తినాలంటే బాసుమతి బియ్యం వాడుకోవడం మంచిది. ఇందులో గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవదు. కడుపు నిండా తినకుండా కొంచెం తింటే బాగుంటుంది. కానీ ఎవరు వింటారు. భోజనం ముందు కూర్చున్నామంటే తినాల్సిందే మరి. అన్నానికి బదులు బొన్న, సజ్జ, గోధుమ, బార్లీ వంటి రొట్టెటలతో చేసిన వాటిని తినడం మంచిది.

    మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్ తో చేసిన చికెన్ తిన్నా కడుపు నిండుతుంది. ఇలా మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కునుకు రాకుండా ఉంటుంది. అంతేకాని అన్నం కడుపు నిండా తింటే హాయిగా నిద్ర రావడం జరుగుతుంది. మధ్యాహ్నం కునుకు తీస్తే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు  కూడా సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Good Sleep : మహిళలు సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క!

    Good Sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరానికి సరైన...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Oversleeping : ఎక్కువగా నిద్రపోతున్నారా? ఈ వ్యాధులు రావచ్చేమో జాగ్రత్త!

    Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది....

    Night Sleep : రాత్రి బాగా నిద్ర పట్టాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Night Sleep : మనకు నిద్ర చాలా ముఖ్యం. మన ఆరోగ్యంలో...