39.6 C
India
Monday, April 29, 2024
More

    Night Sleep : రాత్రి బాగా నిద్ర పట్టాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Date:

    Night Sleep
    Night Sleep

    Night Sleep : మనకు నిద్ర చాలా ముఖ్యం. మన ఆరోగ్యంలో నిద్ర ప్రాధాన్యత చాలా ఉంటుంది. ప్రతి రోజు 7-8 గంటలు నిద్రపోకపోతే ఇబ్బందులు వస్తాయి. శరీరం అలసటకు గురవుతుంది. మనం తినే ఆహారాలే మనకు మంచి నిద్ర పట్టేందుకు కారణమవుతాయి. దీంతో మన ఆహారంలో మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ఈ నేపథ్యంలో పడుకునే ముందుగానే తింటే సురక్షితం.

    బాగా నిద్రపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోగాలు రాకుండా పోతాయి. నిద్ర లేమితో అనేక దీర్ఘకాలిక రోగాలు వ్యాపిస్తాయి. కొన్ని రకాల ఆహారాలు మనకు నిద్ర పట్టేందుకు దోహదం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ తింటే కూడా మంచి నిద్ర వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. బాదంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉండటం వల్ల నిద్ర పడుతుంది. దీంతో మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

    చామంతి, హెర్బల్ టీ మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. చమోమిలే టీ తాగడం వల్ల లాభాలుంటాయి. కివి పండ్లు తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండే పండ్లు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నిద్ర లేమి సమస్యను దూరం చేసే శక్తి ఈ పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    టార్ట్ చెర్రీ జ్యూస్ తాగితే ఎన్నో లాభాలుంటాయి. ఇది మన శరీరానికి మెగ్నిషియం, పాస్పరస్ వంటి పోషకాలు అందిస్తుంది. ఫలితంగా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, వాల్ నట్స్ తినడం వల్ల కూడా నిద్ర లేమి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పడుకునే ముందు గోరువెచ్చని గ్లాసు పాలు తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా నిద్ర లేమి సమస్యలను దూరం చేసుకునేందుకు పలు పద్ధతులు పాటించల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Good Sleep : మహిళలు సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క!

    Good Sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరానికి సరైన...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Oversleeping : ఎక్కువగా నిద్రపోతున్నారా? ఈ వ్యాధులు రావచ్చేమో జాగ్రత్త!

    Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది....

    Sleeping Tips : నిద్ర బాగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    Sleeping Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....