32.8 C
India
Tuesday, April 30, 2024
More

    ట్విట్టర్ హ్యాండిల్ బయోను వినూత్నంగా మార్చిన రాహుల్ గాంధీ

    Date:

    rahul gandhi changed twitter bio dis qualified mp
    rahul gandhi changed twitter bio dis qualified mp

    కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ హ్యాండిల్ బయోను వినూత్నంగా మార్చాడు. ట్విట్టర్ లో తన పేరు కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఉండేది అయితే ఇటీవల రాహుల్ గాంధీని డిస్ క్వాలిఫై చేసారు. దాంతో తన బయోను మార్చాడు. ‘Dis ‘Qualified MP ‘ అని మార్చాడు. సోషల్ మీడియాలో అది ఇప్పుడు వైరల్ గా మారింది.

    2019 ఎన్నికల్లో ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు రాహుల్ గాంధీ. అయితే ఆ వ్యాఖ్యలపై సూరత్ కోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. పరువు నష్టం కేసులో వాదోపవాదాలు పూర్తయ్యాక రాహుల్ గాంధీ ని దోషిగా తేల్చుతూ రెండేళ్ల శిక్ష విధించింది కోర్టు. దాంతో రెండేళ్ల శిక్ష పడిన ఎమ్మెల్యేలు , ఎంపీ లు సభలో సభ్యత్వం కోల్పోతారు. దాంతో రాహుల్ గాంధీ లలోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది సెక్రటేరియట్.

    రాహుల్ గొంతును నొక్కడానికే ఇలా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసారని ప్రతి పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాహుల్ గాంధీ అయితే భయపడేది లేదు …… క్షమాపణ చెప్పేది లేదు …… మరింతగా పోరాటం చేస్తానని అంటున్నాడు. అందులో భాగంగానే తన ట్విట్టర్ హ్యాండిల్ ను అలా వినూత్నంగా మార్చాడు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...