38.4 C
India
Monday, May 6, 2024
More

    ఆలస్యంగా నిద్ర లేస్తే ఎన్ని అనర్థాలో తెలుసా?

    Date:

    late weakup
    late weakup
    మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేచే అలవాటు ఉండదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పలు రోగాలు రావడానికి కారణాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం పూట నిద్ర లేవకుండా బద్ధకంగా ఉంటున్నారు. దీని వల్ల పలు రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉదయం నిద్ర లేవకపోతే ఎదురయ్యే ఇబ్బందులు చాలా ఉంటాయి. దీనికి శ్రద్ధ చూపడం లేదు.

    ఉదయం నిద్ర లేస్తే..

    ఉదయం నిద్ర లేవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. పనులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. మంచి అలవాటుగా మార్చుకుంటే మనకు మరిన్ని లాభాలు కలుగుతాయి. అందుకే ఉదయం నాలుగు గంటలకు లేచే వారికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం నిద్ర లేవడం వల్ల వాకింగ్, యోగా, ఎక్సర్ సైజ్ వంటివి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

    బద్ధకం ఎందుకు

    ప్రస్తుతం అందరు ఫోన్లు బాగా చూస్తున్నారు. అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తూ గడుపుతున్నారు. దీంతో ఉదయం నిద్ర లేచేందుకు బద్ధకిస్తున్నారు. ఫలితంగా ఉదయం పదకొండు దాటిన తరువాత లేస్తున్నారు. దీని వల్ల ఒళ్లంతా బద్ధకంగా మారుతుంది. ఏ పని చేయడానికి వీలు కాదు. అందుకే ఉదయం నిద్ర లేచిన వారికి మాత్రమే బద్ధకం లేకుండా పోతుంది.

    ఫోన్లతోనే..

    మనిషికి సగటున ఏడెనిమిది గంటల నిద్ర అవసరం. దీనికి మనం రాత్రి త్వరగా నిద్ర పోతేనే మంచి నిద్ర పడుతుంది. అంతేకాని పన్నెండు గంటలకు నిద్ర పోతే మంచి నిద్ర పట్టదు. ఫలితంగా నిద్ర లేమి సమస్య వేధిస్తుంది. దీంతో ఒత్తిడి దరి చేరుతుంది. దీనివల్ల ఒళ్లంతా విరుపులు వస్తాయి. పని చేయడంల చురుకుదనం ఉండదు. అందుకే మనం ఉదయం నిద్ర లేస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Best Way to Relieve Stress : ఒత్తిడిని దూరం చేసుకునే మార్గమేంటో తెలుసా?

    Best Way to Relieve Stress : మనిషికి తిండితో పాటు...

    Hours of sleep : ఏ వయసు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం

    Hours of sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక...

    నిద్రలేమికి కారణాలేంటో తెలుసా?

    Causes of Insomnia : ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య అందరిని...

    Insomnia : నిద్రలేమి లక్షణాలేంటో తెలుసా?

    Insomnia : మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....