38.9 C
India
Tuesday, April 30, 2024
More

    పోలీసుల విచారణకు హాజరైన ఈటల రాజేందర్

    Date:

    etela rajender ssc paper leak case 
    etela rajender ssc paper leak case

    టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో మాజీ మంత్రి , హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్ వరంగల్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ లోని శామీర్ పేట లోని తన ఇంటి నుండి ఈరోజు ఉదయం వరంగల్ బయలుదేరాడు. ఈటల వెంట భారీ ఎత్తున కార్యకర్తలు , నాయకులు తరలివచ్చారు.

    టెన్త్  హిందీ పేపర్ లీక్ అయిన తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తి ఈటల రాజేందర్ వాట్సాప్ కు పేపర్ పంపించడంతో వరంగల్ పోలీసులు ఈటల కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఈటల ఈరోజు వరంగల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈటల వెంట పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు , కార్యకర్తలు తరలి రావడంతో వాళ్లందరినీ లోపలకు అనుమతించలేదు. దాంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

    Share post:

    More like this
    Related

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్....

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...