39.4 C
India
Saturday, June 6, 2026
More

    కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలంటున్న కొండా సురేఖ

    Date:

    Konda surekha sensational comments on komatireddy venkat reddy
    Konda surekha sensational comments on komatireddy venkat reddy

    భువనగిరి పార్లమెంట్ సభ్యుడు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ మంత్రి కొండా సురేఖ. ఈరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కాగా ఆ సమావేశంలో పాల్గొన్న కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్రోహం చేశాడని , అందువల్ల ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టింది. దాంతో జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి మీకు ఈ విషయం పై చర్చించాలని ఉంటే ఠాక్రే గారిని కలవండి….. ఫిర్యాదు చేయండి అంతేకాని పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలాంటి చర్చలు వద్దని వారించాడు దాంతో కొండా సురేఖ సైలెంట్ అయ్యింది.

    అయితే పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని, పీసీసీ అధ్యక్షుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ లేజిస్లేచర్ పార్టీ నాయకుడు ఇద్దరూ కలిసి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇక భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తన భద్రాచలం నియోజకవర్గం నుండే పాదయాత్ర చేయాలని పట్టుబట్టాడు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి అలాగే అధికారంలోకి తీసుకొని రావడానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమౌతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surekha : ఆమె ఎక్కడా పడుకో అనలేదు.. సురేఖ లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్

    Konda Surekha Lawyer : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున...

    Konda Surekha Comments : మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదా? కొండా పై వెల్లువెత్తుతున్న నిరసన జ్వాల

    Konda Surekha Comments : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే ప్రతి...