32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Kadiyam Srihari : ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు.. ప్రభుత్వానికి కడియం సూచన.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి

    Date:

    Kadiyam Srihari
    Kadiyam Srihari

    Kadiyam Srihari : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగాయి. జీరో అవర్ లో పలువురు ఎమ్మె ల్యేలు తమతమ నియోజకవర్గాల సమస్యలపై ప్రస్తావించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం యల్కుర్తి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అనుమతి ఇవ్వడం జరిగిందని, 2016లో అప్పటి కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి అడిగి ఆ స్కూల్ ను తీసుకొచ్చామని అన్నారు.

    2017లో అగ్రిమెంట్ కూడా జరిగిందని, 49 ఎకరాల 32 కుంటలకు ల్యాండ్ ప్రపోజల్స్ పంపించామని అన్నారు. కానీ, ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మంజూరు అయిన సైనిక్ స్కూల్ ను తరలించి సికింద్రాబాద్ కంట్రోన్ మెంట్ లో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందని అన్నారు.

    కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే దేశ వ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, తెలంగాణ ప్రభుత్వం తరపున గట్టిగా పోరాడితే కనీసం మూడు సైనిక్ స్కూళ్లు అయిన రాష్ట్రంకు కేటాయించే అవకాశం ఉంటుందని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గతంలో మంజూరు అయిన సైనిక్ స్కూల్ ను తరలించకుండా అక్కడే నిర్మించాలని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొత్తగా సైనిక్ స్కూళ్లు రాష్ట్రంకు మంజూరు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కడియం కోరారు.

    వర్ధనన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోయో జకవర్గాల మధ్య డంపింగ్ యార్డును మరోచోటుకు తరలించాలని కడియం కోరారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్...

    Deputy CM : యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

    Deputy CM : యాదాద్రి ఆలయం వివాదం తెలంగా ణ డిప్యూటీ సీఎం...

    CM Revanth Reddy : జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త: వారికి ఇళ్ళస్థలాలు!

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ సీఎం రేవంత్...

    CM Revanth : రేవంత్ నోటి దురుసుతో చెడ్డపేరు వస్తుంది!

    CM Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,...