39.4 C
India
Saturday, June 6, 2026
More

    Anasuya : అనసూయను అక్కడ చేతులు వేసి ఎత్తుకున్న భర్త.. జంట మరీ రెచ్చిపోతుందిగా!

    Date:

    Anasuya :స్టార్ యాంకర్ గా అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు మాత్రం యాంకరింగ్ ను వదిలేసి కేవలం సినిమాల మీదనే ద్రుష్టి పెట్టింది. ఒకప్పుడు యాంకరింగ్ తోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ ఇప్పుడు యాకరింగ్ మొత్తమే మానేసి తనకు ఉన్న క్రేజ్ తో సినిమాల ఆఫర్స్ అందుకుని దూసుకు పోతుంది.
    ఇది వరకు అంటే వారం వారం యాంకర్ గా షోలలో సందడి చేసేది. కానీ ఇప్పుడు సినిమాలే చేస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకుల అటెన్షన్ తన మీద నుండి పోకుండా చూసుకుంటుంది.. అయితే ఈ భామ అందాల జాతర ఈ మధ్య కాస్త ఎక్కువయ్యింది అనే చెప్పాలి.. తన భర్తతో కలిసి ఫుల్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంది.
    ఈ భామ భర్తతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసి ఇటీవలే ఇండియాకు వచ్చింది. ఇక మళ్ళీ తన మరోసారి అందాల జాతరతో రెచ్చిపోయింది. ఈసారి అనసూయ కపుల్ రొమాంటిక్ గా మామిడి తోటలో మకాం వేశారు. మామిడి తోటలో మామిడి కాయలను కోస్తున్న పిక్స్ ను అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
    ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అనసూయను ఎత్తుకుని మరీ భరద్వాజ్ మామిడి కాయలను కోయిస్తున్నాడు. ఈ అమ్మడు మామిడి కాయలు కొస్తూనే అందాల విందు కూడా చేసింది. తొడలు మొత్తం కనిపించేలా షార్ట్ వేసుకుని భర్త ఎత్తుకుంటే మామిడి కాయలు కోస్తున్న ఈ హాట్ బ్యూటీ అందాలకు కుర్రకారు గుండె మీద చెయ్యేసు కుంటున్నారు. మరి ఆ హాట్ ఫొటోస్ మీరు చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...