30.4 C
India
Tuesday, May 7, 2024
More

    Chiranjeevi : హిట్ డైరెక్టర్ ను పక్కన పెడుతూ తప్పు చేస్తున్న చిరంజీవి..?

    Date:

    Chiranjeevi :
    చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఎంతలా అంటే ఏకంగా కుర్ర హీరోలకు పోటీ పడుతూ ఒకే ఏడాదిలో రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలు అందరూ ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి మాత్రమే ఒక సినిమా చేస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం అలా కాదు. అయితే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో దారుణంగా దెబ్బ తిన్నాడు.

    మొన్న వచ్చిన భోళా శంకర్ మూవీ ఆయన్ను దారుణంగా దెబ్బ కొట్టింది. పోయి పోయి మెహర్ రమేశ్ ను నమ్ముకున్నాడు. ఆయన తీసిన భోళా శంకర్మ మూవీ చిరు కెరీర్ లోని ఎపిక్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. చిరు మీద ఏకంగా విమర్శలు కూడా వచ్చాయి. ఇంత దారుణమైనా సినిమా ఎలా తీశావ్.. ఇదేనా నీ అనుభవం అంటూ తిట్టిపోస్తున్నారు.

    దాంతో అప్పటి నుంచి ఆయన పెద్దగా బయటకు రావట్లేదు. ఆయన తర్వాత సినిమాలు బింబిసార డైరెక్టర్ వశిష్టతో అలాగే కల్యాణ్‌ కృష్‌ణతో చేయాల్సి ఉంది. కాగా బర్త్ డే నాడు వశిష్ట మూవీని అనౌన్స్ చేశాడు. కానీ కల్యాణ్‌ కృష్ణ మూవీని పక్కన పెట్టేశాడు. వాస్తవానికి కల్యాణ్‌ కృష్ణ ఇప్పటికే రెండు హిట్లతో జోరు మీద ఉన్నాడు.

    అలాంటి అనుభవం ఉన్న డైరెక్టర్ ను చిరు పక్కన పెట్టేసి తప్పు చేశాడని అంటున్నారు. వశిష్ట కంటే కల్యాణ్‌ కృష్ణకు ఎక్కువ అనుభవం ఉంది. మంచి సినిమాలు తీస్తాడనే టాక్ ఉంది. అలాంటి డైరెక్టర్ ను పక్కన పెట్టి చిరంజీవి తప్పు చేశాడని అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి అతనితో సినిమా తీస్తాడా లేదా వెయిటింగ్ లిస్ట్ లోనే పెట్టేస్తాడా అనేది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...