28.5 C
India
Friday, May 3, 2024
More

    Lady Finger : బెండకాయ మధుమేహులకు మంచిదేనా?

    Date:

    Lady Finger
    Lady Finger

    Lady Finger : దేశంలో 80 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే షుగర్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షుగర్ ఉన్న వారు తాజా కూరగాయలు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆహారంలో పండ్లు చేర్చుకోవడం కూడా మంచిదే. షుగర్ నియంత్రణకు ఇవి ఎంతో దోహదపడతాయి. డయాబెటిస్ ను అదుపులో ఉంచే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి.

    బెండకాయలో ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పాస్పరస్, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి. దీంతో మధుమేహులకు ఇది మంచి ఆహారంగా చెబుతారు.

    మనం తినే ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది. షుగర్ పేషెంట్లు ప్రొటీన్ రిచ్ ఆహారం తీసుకుంటే మంచిది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు కంట్రోల్ లో ఉంచుతుంది.

    బెండకాయలో ఉండే జిగురు వల్ల కూడా మనకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఇలా బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెండకాయ కూర, పులుసు, ఇగురు, పచ్చడి వంటి వాటి ద్వారా తినొచ్చు. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు చాలా రకాల బెనిఫిట్స్ కలగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Benefits of Fenugreek Leaves : మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    Benefits of Fenugreek Leaves : మనకు ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా...

    Lady finger : షుగర్ పేషెంట్లకు బెండకాయ మంచిదేనా?

    lady finger : మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిస్ క్యాపిటల్...

    Medicines for Diabetics : షుగర్ వ్యాధి వారికి ఇవి మంచి మందులా పనిచేస్తాయి తెలుసా?

    Medicines for Diabetics : డయాబెటిస్ ప్రాణాంతకమైన వ్యాధి షుగర్ ఒకసారి...