24 C
India
Saturday, September 12, 2026
More

    Horoscope : నేటి రాశి ఫలాలు ఇవే..

    Date:

    Horoscope
    Horoscope

    Horoscope : నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి రోజు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆతృత ఉండటం సహజమే. దీంతో మనకు కలిగే మంచి, చెడుల గురించి తెలుసుకుని ముందడుగు వేయడం జరుగుతుంది. పన్నెండు రాశుల వారికి గ్రహఫలం ఏ విధంగా ఉంది. ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

    మేష రాశి వారు ఆనందంగా ఉంటారు. ఒక శుభ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో లాభాలున్నాయి. శివ అష్టోత్తరం చదివితే మంచి ఫలితాలున్నాయి.

    వృషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. అనుకూల ఫలితాలు ఉంటాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శివస్తోత్రం చదవడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి.

    మిథున రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక శక్తి కూడా ఇనుమడిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

    కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు త్వరగా చేస్తారు. ధైర్యంగా నిలబడి అందరి ప్రశంసలు అందుకుంటారు. దుర్గాధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    సింహ రాశి వారికి పరువు పెరుగుతుంది. కొత్తగా అధికారాలొస్తాయి. అందరి ప్రేమ పొందుతారు. మీ పనితీరు బాగుంటుంది. శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది.

    కన్య రాశి వారికి గ్రహబలం మంచి ఫలితం ఇస్తుంది. సంతానానికి సంబంధించిన వార్తలు వింటారు. ఓ సంఘటన మీకు ఇబ్బందులు కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచిది.

    తుల రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషంగా ఉంటారు. అనవసర ఖర్చులుంటాయి. లక్ష్మీగణపతి సందర్శనం శక్తినిస్తుంది.

    వృశ్చిక రాశి వారు సమస్యల నుంచి బయట పడతారు. విరోధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనోబలం పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    ధనస్సు రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూల కాలం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. దైవారాధన వల్ల ఇంకా మంచి ఫలితాలు రానున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల కాలమే.

    మకర రాశి వారి పనుల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో సంయమనం పాటించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. దుర్గాస్తోత్రం చదివితే మంచిది.

    కుంభ రాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి కాలం. కొన్ని విషయాలు మిమ్మల్ని ఉత్తేజం చేస్తాయి. కనకధారాస్తవం చదివితే మంచిది.

    మీన రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధుమిత్రులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులకు ప్రణాళికలు తయారు చేసుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభ ఫలితాలు కలగవచ్చు

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Horoscope Today : August 28, 2023 : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేష రాశి వారికి శ్రమ ఎక్కువవుతుంది. ముఖ్యమైన...

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేష రాశి వారికి విజయాలు దక్కుతాయి. ఖర్చులు...

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కష్టపడి...

    Horoscope Today: నేటి రాశి ఫలాలు

    Horoscope Today:  మేష రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది....