35.5 C
India
Wednesday, May 8, 2024
More

    Bigg Boss 7 Telugu :  బిగ్ బాస్ 7 నుండి లాస్ట్ మూమెంట్ లో తప్పుకున్న స్టార్స్.. పాపం హ్యాండ్ ఇచ్చారా?

    Date:

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నిన్నటి నుండి బిగ్ బాస్ లవర్స్ కోసం మన తెలుగులో మరో సీజన్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 7వ సీజన్ కూడా అట్టహాసంగా స్టార్ట్ చేసారు. కొత్తగా హంగులతో ముస్తాబయ్యి ఆడియెన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యింది.

    నిన్న ఆదివారం స్టార్ట్ అయినా ఈ బిగ్ బాస్ లో మొదటి రోజు 14 మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ షోలో అవకాశం వచ్చినట్టే వచ్చి చివరి నిముషంలో చేజారిపోయిన కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు.. మరి ఆ స్టార్స్ మంచి సువర్ణావకాశం మిస్ చేసుకున్నట్టు అంటున్నారు. మరి అలా అవకాశాన్ని చేజార్చుకుని బాధ పడుతున్న కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

    సీరియల్ నటి అంజలి పవన్ రెమ్యునరేషన్ కారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా చివరి నిముషంలో ఆగిపోయిందట. అలాగే జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా తనకు ఉన్న కాంట్రాక్ట్ కారణంగా అలాగే అమెరికాలో షో చేసే అవకాశం రావడం వల్ల బిగ్ బాస్ కు హ్యాండ్ ఇచ్చారట..

    వీరితో పాటు యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినా అనిల్, మొగలిరేకులు ఫేమ్ సాగర్, మహేష్ ఆచంట, సీరియల్ నటి పూజా మూర్తి వంటి వారికీ బిగ్ బాస్ చివరి నిముషంలో అవకాశం లేదు అని చెప్పి హ్యాండ్ ఇచ్చారట. దీంతో పాపం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడదాం అనుకున్న వీరికి పెద్ద షాక్ తగిలింది అనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక.. షాకింగ్ విషయాలు

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Hero Shivaji : పల్లవి ప్రశాంత్ గెలుపుపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..!

    Hero Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 ‘ఉల్టా పుల్టా’...