36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Balagam 2023 : ‘బలగం’కు కోటి పెడితే ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

    Date:

    Balagam 2023
    Balagam 2023
    Balagam 2023 : టాలీవుడ్ లో న్యాచురల్ స్టోరీలతో సినిమాలు పెద్దగా రావు.. అందుకే ఆ జోనర్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఎప్పుడో ఒకసారి అలాంటి జోనర్ లో సినిమాలు తెరకెక్కితే వాటికీ పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. మరి మన తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక జోనర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమానే ”బలగం”..
    ఈ సినిమా పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సహజ సిద్ధమైన క్యారెక్టర్ లతో అచ్చం మన చిన్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేస్తూ తెరకెక్కింది. దీంతో ఇది బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లెలో జరిగే అచ్చమైన సన్నివేశాలను గుర్తు చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టినట్టు తెలుస్తుంది.
    ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను కమెడియన్ వేణు తెరకెక్కించాడు. మొదటి సినిమా అయినప్పటికీ అన్ని ఎమోషన్స్ ను బాగా పండించాడు.. బలగం సినిమా కథను దిల్ రాజు నమ్మి నిర్మించడానికి ఒప్పుకున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
    ప్రధాన పాత్రలందరు బాగా నటించడం, భీమ్స్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమా రూ.1.15 కోట్ల బిజినెస్ చేసింది. దిల్ రాజు తన తెలివితో భారీ థియేటర్స్ లో రిలీజ్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.35 కోట్ల షేర్, 26.86 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 12.55 కోట్ల షేర్, 27.30 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో నిర్మాతలకు 11.25 కోట్ల లాభాలు దక్కాయి.. ఇలా దిల్ రాజు కూతురు కోటిన్నర పెట్టి 12 కోట్ల దాకా లాభం అందుకుని జాక్ పాటు కొట్టేసింది.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rahul Ramakrishna : ప్రియదర్శితో నన్ను పోల్చకండి

    Rahul Ramakrishna : తెలుగులో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ప్రియదర్శి...

    Kavya Kalyan Ram Fire : ఆ ప్రకటనలపై కావ్య కళ్యాణ్ రామ్ ఫైర్! ఇవి మంచివి కావని స్పష్టీకరణ

      Kavya Kalyan Ram Fire గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన...

    Balagam Heroine : డబ్బులిస్తే ఆ పనైనా ఓకే.. బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన బలగం హీరోయిన్!

    Balagam Heroine : ఈ మధ్య కాలంలో కంటెంట్ బాగుంటే చాలు...

    ఉస్తాద్ టీజర్ టాక్

    ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు సింహా కోడూరి...