24.6 C
India
Thursday, September 28, 2023
More

    బ్రేకింగ్ : విజయ్ సేతుపతి షూటింగ్ లో ప్రమాదం

    Date:

    breaking news : accident in vijay sethupathi 's shooting - fight master dead
    breaking news : accident in vijay sethupathi ‘s shooting – fight master dead

    తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ” విడుదలై ” చిత్ర షూటింగ్ లో ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు దాంతో షూటింగ్ నిలిచిపాయింది. వివరాలలోకి వెళితే …….. చెన్నై పరిసర ప్రాంతాల్లో ” విడుదలై ” అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

    చెన్నై పరిసర ప్రాంతంలో ట్రైన్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ సురేష్ నేతృత్వంలో ఈ భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ట్రైన్ పట్టాలు తప్పి భారీ ప్రమాదం చోటు చేసుకునే సన్నివేశం కావడంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు కానీ అనూహ్యంగా ఆ ట్రైన్ కింద పడిపోయాడు ఫైట్ మాస్టర్ సురేష్. దాంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో తీవ్ర విషాదం నెలకొంది. వెంటనే షూటింగ్ ఆపేసి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టారు.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    AC Curse : ఏసీ ఆ చిన్నారుల పాలిట శాపమైంది?

    AC Curse New Born Babies : ఓ వైద్యుడి నిర్లక్ష్యం...

    Dogs Chased Police : పోలీసులను వెంబడించిన శునకాలు

    Dogs Chased Police : మనం సినిమాల్లో చూస్తుంటాం. విలన్ ఇంటికి...

    Vijay Sethupathi : ఆ హీరోయిన్ అందుకే వద్దని చెప్పేశాడట?

    Vijay Sethupathi : గత చిత్రాల్లో తండ్రులతో హీరోయిన్ గా చేసిన...