22.3 C
India
Sunday, September 13, 2026
More

    తారకరత్న ఆరోగ్యం విషమం : హెల్త్ బులెటిన్ విడుదల

    Date:

    health bulletin release on nandamuri tarakaratna 
    health bulletin release on nandamuri tarakaratna

    నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. మా హాస్పిటల్ కు రాకముందే తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు స్పష్టం చేసారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు వైద్యం అందిస్తున్నామని , అయితే గుండె నాళాల్లోకి రక్తప్రసరణ జరగడం లేదని , బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని , ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు నారాయణ హృదయాల వైద్యులు.

    నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో హుటాహుటిన కుప్పం లోని ఆసుపత్రికి తరలించారు. గుండె నాళాలు 90 శాతం మూసుకుపోవడంతో బెంగుళూరు తరలించడం మరింత ప్రమాదకరమని భావించి కుప్పంలోనే చికిత్స అందించారు. అయితే ఆ తర్వాత రాత్రి కుప్పం నుండి బెంగుళూర్ కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    TDP Coalition: కూట‌మి పాల‌న‌పై పాజిటివ్ చ‌ర్చ లేదేం!

    TDP Coalition: టీడీపీ స‌ర్కార్ కొలువుదీరి ఐదు నెల‌లు కావస్తుంది. ఇప్పటికే...