34.5 C
India
Thursday, May 2, 2024
More

    అఖండ 2 రాజకీయ నేపథ్యంలోనే ఉండనుందట

    Date:

    అఖండ 2 రాజకీయ నేపథ్యంలోనే ఉండనుందట
    అఖండ 2 రాజకీయ నేపథ్యంలోనే ఉండనుందట

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ. 2021 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను కుమ్మేసింది. బాలకృష్ణ కు 100 కోట్ల సినిమా దక్కుతుందా ? ఆ యోగం ఉందా ? అనే సవాలక్ష ప్రశ్నల మధ్య విడుదలైన అఖండ అఖండమైన విజయాన్ని అందుకుంది. కట్ చేస్తే అఖండ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు.

    ఇంకేముంది ఆ రోజు రానే వస్తోంది. 2024 లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో ఆ ఎన్నికలకు ముందు అఖండ 2 చిత్రాన్ని విడుదల చేసేలా భారీ ప్లాన్ చేస్తున్నారట బాలయ్య – బోయపాటి శ్రీను. 2014 లో కూడా ఇలాగే ఎన్నికలకు ముందు లెజెండ్ అనే చిత్రాన్ని చేసారు. అది కూడా రాజకీయ నేపథ్య చిత్రమే. లెజెండ్ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

    ఇక ఇప్పుడు కూడా 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలను సవాల్ చేస్తూ జగన్ పై సెటైర్లు వేస్తూ అఖండ 2 చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అఖండ 2 లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం పోషించనున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆ సందర్బంగా ఈ సినిమా అనౌన్స్ చేయడం కానీ ప్రారంభించడం కానీ జరగొచ్చు అని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని....

    Vఉప్పొంగుతున్న ఎద ఎత్తులు బయట పెట్టేసిన పూజాహెగ్డే..!

    ప్రపంచంతో పాటు భారత్ లో కూడా ఆండ్రాయిడ్ మొబైళ్ల వినియోగదారులు ఎక్కువ...

    Top Heroes : సీజన్ వారీగా రాబోతున్న టాప్ హీరోలు.. ఏడాదంతా పూనకాలే..!

    Top Heroes : 2023 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి నటసింహం బాలయ్య...