31.9 C
India
Monday, May 6, 2024
More

    మాస్ కా దాస్ తో పూరీ నెక్ట్స్ సినిమా..?

    Date:

    Puri Jagannath next with vishwak sen
    Puri Jagannath next with vishwak sen

    డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా, ఫట్‌ అయినా.. సినిమా తీయడమే పూరి పని. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎగసిపడే కెరటంలాంటి వాడు పూరి. అందుకే హిట్ అయితే పొంగిపోవడం.. ఫ్లాప్ అయితే కృంగిపోవడం పూరికి చాతకాదు. కానీ లైగర్ సినిమా మాత్రం పూరిని కాస్త గట్టిగానే దెబ్బేసింది. అందుకే సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.

    లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ ఓ ఫిల్మ్ నగర్ సర్కిల్ ఓ న్యూస్ తెగ సర్క్యూలేట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెగ ఆరాటపడుతున్నాడట. గతంలో ఆటోజాని కథకు బదులు మరో కొత్త కథ రాస్తున్నానని చెప్పాడు పూరి. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓ కుర్ర హీరోతో ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ప్రజెంట్ జోరుమీదున్న విశ్వక్‌సేన్‌ తో పూరీ సినిమా చేయాలని భావిస్తున్నాడట. రీసెంట్ గా దాస్ కా దమ్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు విశ్వక్సేన్. ఇక స్టార్ దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటున్నాడట ఈ యంగ్ హీరో. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తో ఒక హై వోల్టేజ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు పూరీ కూడా ఓ వైపు లైగర్ సమస్యలతో సతమతమవుతున్నా… మరోవైపు తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. కోసం మాస్‌ కమర్షియల్‌ యాక్షన్ స్టోరీ రాస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఉన్నా.. మెయిన్‌గా కామెడీనే హైలైట్‌ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఆ కథను పూరి తన స్టైల్‌లో సినిమాగా మలుస్తున్నారని అంటున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    Double Smart : ‘డబుల్ ఇస్మార్ట్’ వాయిదా.. మే తర్వాతే న్యూ రిలీజ్ డేట్!

    Double Smart Movie : పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన...

    Puri Jagannath Mahesh Babu మహేష్ బాబు, పూరీ మహేష్ మధ్య దూరం పెరగడానికి కారణం నమ్రతేనా?

    Puri Jagannath Mahesh Babu : పూరీజగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్...

    Businessman : ‘బిజినెస్‌మేన్‌’లో కాజల్ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

    Businessman : పూరి జగన్నాథ్ అంటే సినిమా పరిశ్రమలో విభిన్నమైన దర్శకుడిగా...