36.9 C
India
Monday, May 6, 2024
More

    వాల్తేరు వీరయ్య విజయయాత్రలో తొక్కిసలాట

    Date:

    breaking news: stickiness in Waltair Veerayya success meet
    breaking news: stickiness in Waltair Veerayya success meet

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించడంతో విజయోత్సవ సభను హన్మకొండలో ఏర్పాటు చేసారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడం , ఆయన స్వయంగా వస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు , అభిమానులు తరలివచ్చారు. హన్మకొండ  లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ సభను ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

    అయితే పెద్ద ఎత్తున జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకేసారి జనాలు తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది దాంతో చాలామంది గాయపడ్డారు. పిల్లలు , మహిళలు , యువతీయువకులు ఈ సంఘటనలో గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందరికి కూడా స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పోలీసులు , నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...